ఆత్మీయ భాగవత అభిమానులులారా! నమస్కారం.
మిత్రులారా! ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు!, ఉపాధ్యాయులూ! పోటీకి మీ ఆదర సహకారాలు అందించండి, శుబప్రదం చేయండి. పిల్లలలో సత్ప్రవర్తనను, మన సంప్రదాయ విలువలు పెంచుటను ప్రోత్సహించే ఈ పోటీకి పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడండి.
(అ) : శ్రీకృష్ణాష్టమి తిథినాడే మన జాతీయ మహాకవి పోతనామాత్యుల వారి మరియు వారి ఆంధ్ర మహా భాగవత పురాణాల జయంతిగా ఉత్సవాలు చేసుకుంటున్నాం కదా.
అలా మనం పోతన భాగవత జయంతి కార్యక్రమాలు ఈ ఏడాది ఆగస్టు 15న (కృష్ణాష్టమి) హైదరాబాదులో నిర్వహించుకుంటున్నాము.
(ఆ) : ఈ సందర్భంలో విద్యార్థులకు "కృష్ణాష్టమి పోటీలు" పేరిట పోటీలు నిర్వహిస్తున్నాము. ఇందులో . .
(1) చిన్నపిల్లలకు (ప్రాథమిక పాఠశాల స్థాయి వారికి) క్విజ్ పేరిట 12 ప్రశ్నలు మన జాలగూడులో పెట్టాము. వాటికి సమాధానాలు పంపిన వారిలో ఇద్దరు (2) విజేతలకు
(2) పెద్ద పిల్లలకు (ఉన్నత పాఠశాల స్థాయి వారికి) ఒక వ్యాసం శ్రీకృష్ణుడు బాల్యక్రీడలు పై కానీ లేదా భక్త ప్రహ్లాదుడు చదువులు పై కానీ వ్రాయమని కోరాము. పంపిన వారిలో ఇద్దరు (2) విజేతలకు
బహుమతులు ఉంటాయి.
దీని ప్రకటన <"http://telugubhagavatam.org/"> వివరాలూ మన జాలగూడులో ముంగలిలో లింకు పెట్టాము. చూడండి
ఈ మన కార్యక్రమాలకు విశేష ప్రజాదరణ సంపాదించవలసిన అవసరం ఉన్నది.
మాన్యా! దయచేసి వీటికి విశేష ప్రాచుర్యం కలిగించి, బహుళంగా పాల్గొని జయప్రదంగా శుభప్రదంగా జరిగేలా, మీ సహాయ సహకారాలు అందించండి. ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులను ప్రత్యేక వినతి మీ పిల్లలను ఈ పోటీలో పాల్గోనేలా ప్రోత్సహించండి.
మా నల్లనయ్య మీకు సకల భోగభాగ్యాలూ ఒనగూర్చుగాక.

No comments:
Post a Comment