Monday, July 11, 2016

శ్రీమద్భాగవతం వాట్స్ ఆప్ బృందం

నమస్కారాలండి! భాగవత అభిమానులూ!
శ్రీమద్భాగవతం అను పేర కొన్ని వాట్స్ ఆప్ బృందాలు నడుపుతున్నాం. . వాటిలో భగవతేతర విషయాలు పెట్టవద్దు అని అనుకుని నడుపుతున్నాం. . ఎవరికైనా అంగీకారమైతే, చేరాలని ఆసక్తి ఉంటే, 9959 61 3690 లేదా 90 00 00 2538 లకు చరవాణి సందేశం పంపండి.

No comments: