గ్రంధము

ఇక్కడ పిడిఎఫ్ ఫార్మెట్టులో పోతన తెలుగు భాగవతం 12 స్కంధాలు అన్నిటి (పద్యాలు) ఉన్న పిడిఎఫ్ దస్త్రము లింకు ఇచ్చాను, వాటి కింద పోతన "భోగిని దండకం", "వీరభద్ర విజయం" కూడా యిచ్చాను. రసజ్ఞులు ఆస్వాదించి ఆదరిస్తారని ఆశిస్తున్నా.
పిడిఎఫ్ లో చదవడానికి, దిగుమతి చేసుకోడానికి ఆయా లింకుల మీద క్లిక్ చేయండి.
 గమనిక - భాగవతం దస్త్రం దిగుమతి చేసుకొంటె ఎడమ పక్క ఓపెన్ చేస్తే 2వ బొత్తంలో విషయ సూచిక ఉంటుంది.

పోతన తెలుగు భాగవతము

  --------------------------------------------పోతన యితర రచనలను చదువుటకు కి కింది లింకుపై క్లిక్ చేయండి.

ప్రతి పద్యానికి యతి ప్రాసలు గుర్తింప బడ్డాయి - గమనింప ప్రార్థన 

భోగిని దండకం.
నారాయణ శతకం 
వీరభద్ర విజయం.

సంస్కృత మూల వ్యాస భాగవతం తెలుగు లిపిలోచదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి.

40 comments:

Anonymous said...

Sir

THE CONTENT IS INFORMATIVE AND WORHTY.
The DASAMA SKANDA IS NOT OPENING.

narayana rao B said...

హ్రిదయానందకరం మీ సంకలనం. ధన్యవాదములు.

కిశోర్ said...

Namaste Sir,

Thank you very much for posting Pothana gari Srimad Andhra Bhagavatam for public. It is really a great effort and worth for future generations. In fact I was searching for this over internet from past 7 years, and now I can see that come live. I have a hard copy of TTD's publication of 5 volume Bhagavatam, but did not see on internet till now. Please let me know if I can share this with others who might be interested.

Dhanvavaadamulu,
Ravi Kishore Annadanam

Hareesh said...

Sir,

Your effort is highly appreciated and it will never go invain as long as Telugu language is there and the langugage admirers are there. Very happy to see these online...

A very big Thank you.

- Hareesh

Goutham said...

poojyulaina meeku naa savinayanaya namassulu

This is really amazing to get the internet version of Pothana Bhagavatam. I can take the pdfs from here and store it my mobile and learn bhagavata padyalu now from anywhere..

Palikedidi Bhagavatamata
Palikinchu vibhundu Ramabhadruta
.......

anna vidham gaa meelo, ee taraniki ande vindam gaa bhagavatam internet lo unchetattu anugrahinchina aa Rama Krishna Shiva swaroopamaina PARAMATMAKI satakoti vandanalu

OM NAMO BHAGAVATHE VASUDEVAYA

Anonymous said...

భగవంతుడుని దర్శించడానికి వున్న ఎకైక మార్గం భాగవతం.
అలాంటి మహా గ్రంధాన్ని అందుబతులోకి తీసుకురాగలిగారు.
ధన్యులు :)

vsrao5- said...

18 జూలై12న కామెంటు రాసిన అఙ్ఞాత, గౌతమ్, హరీష్, రవి కిషోర్ అన్నదానం, నారాయణ రావు బి, 30 ఏప్రిల్ న రాసిన అఙ్ఞాత గార్లు అందరకు – మీ సహృదయ ప్రోత్సాహకాలకు అనేకానేక కృతఙ్ఞతా ధన్యవాదములు. ఈ దస్త్రములు అన్నిటిని మరల కొన్ని పొరపాట్లు సరిదిద్ది అప్లోడ్ చేసాను గమనించ ప్రార్థన. ఈ నా భాగవత గణనోపాఖ్యానము లోని అన్ని దస్త్రములు తప్పక షేర్ చేయవచ్చును ఎట్టి అభ్యంతరము లేదు. వీటికి సిసి నాన్ కమర్షియల్ యూజ్ ఎలైక్ లైసెన్సు తీసుకొన్నాను. వ్యాపారాత్మకము కాని విధముగ ఎవరైనను వాడుకొనవచ్చును అని మనవి చేస్తున్నాను,
భవదీయుడు, -- (ఊలపల్లి సాంబశివ రావు.), గణనాధ్యాయి, +919959613690

Unknown said...

Hi,

Chala bagundi. Thank you very much. Kani download ayinaka samsungnote lo telugu talakattulu, deergalu, ottulu ravadam ledu. Please
Ee problem ela potundi. Daniki emaina download cheyyavalasi untunda. Please cheppagalaru.
Nenu chala sarlu download chesanu kani same problem. Please daya chesi cheppagalaru.

Pranay Kumar said...

Namaskaramulu sir,
Chala bagundi,
Dhanyavadamulu Sir.

vsrao5- said...

ముక్తేశ్వర శర్మ, ప్రణయ్ కుమారులకు ధన్యవాదాలు. సేమ్సంగ్ టేబ్లెట్టు అంటే ఆండ్రాయిడ్ అనుకుంటున్నాను. నాకు ఆండ్రాయిడ్ వాడటం రాదు. ఆ ఇబ్బందిని అధిగమించే మార్గం రాదు. క్షంతవ్యుడను. ఆండ్రాయిడ్ లో తెలుగు అనుకూల పరచుకుంటే సరిపోతుందేమో చూడండి. ఆండ్రాయిడ్ లో తెలుగు అనుకూల పరచుకోడం ఎలానో తెలిస్తే దయచేసి నాకు తెలుపండి.

Deekshit said...

Hi to all,
I'm also a newbie to android but still since all these documents are in PDF format, you can download PDF reader app into your tablet and search for true type fonts for telugu in google for android.
Links:
http://sriandroid.wordpress.com/

I hope this can help.
Regards.

Anonymous said...

సాంభ శివ నమోనమః

vsrao5- said...

నమస్తే దీక్షిత్ గారు,
మీరు చూపిన ఆసక్తి, సూచనలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. అందుకోండి అభినందన సుమమాల.

Anonymous said...

need rukmini Kalyanam book

vsrao5- said...

27 జూన్, 24 ఆగస్టులలో స్పందించిన అఙ్ఞాతలకు ధన్యవాదాలు. మన తెలుగుభాగవతం.ఆర్గ్ లో రుక్మిణీ కల్యాణం మొత్తం అన్ని పద్యాలు వచనాలతో సహా ఉన్నాయి. వాటి అన్నిటి ఆడియోలు కూడ ఉన్నాయి పదాల అర్థాలు కావాలంటే పైన కుడిపక్క చూపు బొత్తం నొక్కి చూడండి. దీనికి లింకు http://telugubhagavatam.org/productsline.php?pg=7&cntstart=0&catid=6&scatid=26

లేదా
గూదుల ప్లే వాళ్ళ ఆండ్రాయిడ్ ఏప్పు కావాలంటే https://play.google.com/store/search?q=Fani%20Kiran లింకులో కెళ్ళి డౌన్ లోడ్ చేసుకోండి.
ఇది బుక్ షాప్ కాదు గమనించండి. ఐనా మీ వివరాలేం లేకుండా ఎలా పంపాలి? మిత్రమా. మీరిలా అఙ్ఞాతగా అడగటం మంచిదే ఐంది లెండి లింకులు ఇక్కడ చెప్పా.

KailasaRaju U said...

Guru Tulyula Pada Padmamulaku Namaskaram.

Recently we came to US. We have been following Bhagavatha Pravachanamulu giving by Maa Guruvu Garu. We felt that, we missed important Books of Life, as we are not able to read it. With Help of this eBOOK, it helped us to read and understand.

Sadbhavam, Satkarmacharanam with New Technology is gifted to us through you.

We are very small in-front of you. We Pray Lord to Give you More Energies to help the World with of this kind of work.

What ever we say, it is becoming very small. Hence Praying again silently...

vsrao5- said...

మీ సహృదయ సౌజన్య పూర్వక స్పందనకు ధన్యవాదాలు. ఇలా దూరప్రాంతలలో ఉండి కూడ గురుభక్తి వదలని సజ్జనులకు నమస్కారం. We Pray Lord to Give you More Energies . . . . (for) this kind of work. అన్న మీ మేలుకి ఋణపడి ఉంటా. ఇలా కోరే ఆత్మీయులు దొరకటం నా అదృష్టం.

BE as 'U' said...

Rao Garu

Thank you very much for your help...

may god be with you

pavan

vsrao5- said...

ధన్యవాదాలు పవన్ గారు (+BE as "U")మీ సహృదయ స్పందనకి

Unknown said...

Meeru chesina ee mahothkrushtamaina kaaryam mimmulanu chiranjeevini chestundi.
Munjuluri Ravi Shankar

vsrao5- said...

+Ravi sankar Mvn గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. మన జాలగూడు (సైటు) http://telugubhagavatam.org/ చూస్తు ఉండండి. మా నల్లనయ్య మీకు మేళ్ళు సమకూరుస్తు ఉంటాడు.

ChVVSatynarayana said...

Mahaprabho..oh !!!

I am seeing one Pothana and one Sankarulu in you.
Only leaf & Gantam were avalable to Pothana garu of that era.For you this computer and software are available.
Sankarabagavathpadulu spreaded from over the temple; You... through this internet.
Amazing!!!
I have been searching for this, since long.
Maa laanti paamarulaku prerana kaliginchadaaniki bhagavanthudu mee roopamlo vacchadani bhavisthaanu.

Thank you very much sir.
ChVVSatyanarayana

vsrao5- said...

ఆర్యా సిహెఛ్ వి వి సత్యన్నారాయణ గారు నమస్తే. మీ అభిమానానికి ధన్యవాదాలు. అవునండి. పోతనామాత్యుల వారు, ఆది శంకరుల వారు భగవత్స్వరూపులండి. వారికే కనుక ఇలా కంప్యూటరులు, సాఫ్టువేరులు ఉంటే ప్రపంచానికి ఇంకా ఎంతటి మేలుచేసేవారో. నిజమేనండి. ఏ సదుపాయంలేని ఆ రోజులలో వారు అందించిన ప్రసాదానికి మనం కృతజ్ఞతలు, నమస్కారాలు చెప్పుకుందాం.

chemistry4U said...

mee nirviraama krushiki jooharlu..
bhagavatham andiriki andubaatulo raavadam ante(internet lo), hindu dharmanni nilabettadame.. telugu vaaarantha meeku runapadi vuntaru..Pothana gaari padyalu chaduvkontu paravasinchi pothunnamu..
dhanyavaadalu..

vsrao5- said...

+chemistry4U మీ అభిమానానికి ధన్యవాదాలు.

Sarvesh said...

naa chinnanaati znapakaalu malli guruthu vachayi
కృతజ్ఞతలు

vsrao5- said...

+Sarvesh గారు ధన్యవాదాలు భాగవతంపై మీ అభిమానానికి.

vsrao5- said...
This comment has been removed by the author.
Shankar said...

respected VSRAO garu,
Setha koti dhanyavadaalu. Meeru telugu vaariki chestuunna seva amulyamu sleghaneeyamu. Nenu 77 samvtsaraal uvakudini. Parithula prabhaavamu valla USA lo undavalisi vastunadi. Mee Grandhamu naaku chaala melu chestunnadi. Meeku emi sahayamu cheyagalano naaku teliyadu. Meedi teerani runamu.
Itlu Bhavadeeyudu,
Shankar rao maruvada.

vsrao5- said...

పెద్దలు, పూజ్యులు శ్రీ మరువాడ శంకర రావు గారికి నమస్కారములు,
అయ్యా మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలండి. .
మనం తెలుగుల పుణ్యపేటి పోతన్నగారికి ఋణపడి ఉన్నాం. అంతే కదండి.
ఈ telugubhagavatam.org తెలుగుభాగవతం పని మరింత మెరుగు కావాలని ఆశీర్వదించండి.
ఇది నేను పెద్దలు నుండి ఆశించే సహాయం అండి. .

telugusahityam said...

Vs Rao gariki namaskara. Na Peru chandra srikalahasti..sir naku pothana gari bhagavatham chadavalani undi. Bhagavatham padyalu pdf edyna unte pampagalaru...na mail address skht.chandra@gmail.com .

Balasubramanyam said...

Sri VS Rao Garu,
We are most inspired group of your efforts.
G.Balasubramanyam

vsrao5- said...

@Balasubramanyam గారు
ధన్యవాదాలండి మీ అభిమానానికి

Pawardeepadai@gmail.com said...

Sri I want book which books is right

Pawardeepadai@gmail.com said...

Pls give me books names very I can by

Unknown said...

Superb, చాలా విలువైన సమాచారం 🙏🙏

Anonymous said...

Pls send it as soft copy to this number 9688188788

Ramaseetha Kalikiurthy said...

ఋషిఋణం మీ వలన తీరుతోంది గురువర్యా

Ramaseetha Kalikiurthy said...

తద్వారా(జ్ఞానంవలన) మిగిలిన నాలుగు ఋణాలూ తీర్చుకుని తరించే మార్గం మీ వలన సుగమమవుతోంది.

Ramaseetha Kalikiurthy said...

మీ దయతో భాగవతం వలన బాగవుతున్నాం. ఇక పుట్టేగతి లేకుండా కర్మశేష రహితులమవుతున్నాం.
కర్తృత్వభావరహితంగా.. భగవదర్పితభావనతో స్వధర్మాచరణలో తరిస్తున్నాం గురువర్యా!
అంతటా బ్రహ్మమును దర్శించే భాగ్యము మాకు కలుగునుగాక!

సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.