Wednesday, July 6, 2016

కృష్ణాష్టమి పోటీలు

       పాఠశాల విద్యార్థులకు, తె భా ప్ర స వారు పోటీలు నిర్వహిస్తున్నారు. నలుగురికి బహుమతులుంటాయి. (1) "క్విజ్" పోటీలో 12 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి - 5వ తరగతి వరకు విద్యార్థులకు, , (2) "వ్యాసరచన" పోటీ కృష్ణ లీలలు లేదా ప్రహ్లాదుడు చదువు పై 25 పంక్తుల లోపు వ్యాసం - 5 నుండి 10/12 తరగతి విద్యార్థులకు వివరాలు తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడులో స్క్రోలింగు బటను నొక్కి చూడగలరు. (http://telugubhagavatam.org/)
 
పిల్లలను ప్రోత్సహించి పోటీకి పంపండి.

No comments: