చర్చ - తెలుగుభాగవతం

          తెలుగుభాగవతం గురించి చర్చలకు వేదికగా ఈ పుట రూపొందించబడి్ంది.  మీ అమూల్యమైన సూచనలు, అభిప్రాయాలు, విమర్శలు, స్పందనలు అందించండి. అవి మాకెంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి.
=  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  =
నమస్కారం పోతన తెలుగు భాగవత అబిమానుల్లారా! నమస్కారం.  .

12 comments:

Vs Rao said...

తెలుగుభాగవత మిత్రులారా నమస్కారం,
పద్యగద్యాలలో, టీకలో, భావంలో అక్కడక్కడ కొన్ని వివరణలు / అనుయుక్తాలకు లింకులు పెడుతున్నాం కదా. ఇవి మరికొన్ని పెట్టటం ఉపయోగకరమా, అనవసరమా? వీటిపై మీ అభిప్రాయం తెలియజేయండి.
జై శ్రీకృష్ణ

vinay kumar said...

మీరు ఎంత వివరణ ఇస్తే మా వంటి ఆసక్తులకు అంత చేరువ అవుతాయి ఈ భాగవతం, మన పురాణాలు ఇంక మన తెలుగు భాష. మీరు చేస్తున్న ఈ కృషికి నేను మీకు సాష్టాంగంగా ప్రణమిల్లుతున్నాను.

Vs Rao said...

నమస్కారం +vinay kumar.
మీ అబిమానానికి ధన్యవాదాలు. మా నల్లనయ్య అనుగ్రహం అనుసరించి నా ప్రయత్నం కొనసాగిస్తానండి.
చిరంజీవీ భవ. . . ., దీర్ఘాయుష్మన్ భవ. . ., సుఖీ భవ. . .
శుభాశ్శీస్సులతో,

vbp said...

Mahanubhavulaki Namaskaramulu,

Nenu vritti reetya Americalo Untanu.
Meeru chesina ee mahopakaramu chala goppadi.
Appudappudu office lo chaduvukotaniki ee chotu chala brhmandam ga undi .

Meemu cheyagaligina saayamunte cheppandi

Namaskaramulu

Vavilala Brihaspati

Vs Rao said...

నమస్కారం అండి బృహస్పతి గారు . . మీ అబిమానానికి ధన్యవాదాలు. మన తెలుగుభాగవతంలో ఎవరైనా స్వచ్ఛందంగా పాలుపంచుకోవచ్చునండి. మీరు ఏ పని చేపడదాం అనుకుంటున్నారో, మీ ఆసక్తి ఏమటో వేగరి (ఇమైలు) సందేశం ఇవ్వండి, లేదా సంచారిణిలో (మొబైలు) మాట్లాడండి. ప్రయత్నిద్దాం. మా నల్లనయ్య మీకు మీ కుటుంబ సభ్యులకు సర్వ శ్రేయస్సులు అనుగ్రహించుగాక. . .

sujata said...

NamaskAram. meeru chestunna sEva entO goppadi. blog lo pOtana telugu bhAgavatam download chesukovacchunu ani vrasAru. adi ekkaDa nunDi download chEsukOvAlO teliya lEdu. daya chesi link pampagalarA. dhanyavAdAlu.

darbhasujata@yahoo.com

Vs Rao said...
This comment has been removed by the author.
Vs Rao said...

నమస్కారం అండి,
మీ అభిమానానికి ధన్యవాదాలు మన తెలుగుభాగవతం.ఆర్గ్ లోకి వెళ్ళి, స్కంధాలవారీ లేదా ఘట్టాలవారీ ఎలా కావాలంటే అలా తెలుగుభాగవతమును తీసుకొనవచ్చునండి వ్యాపారాత్మకం కానంత వరకు సంతోషంగా వాడుకొన వచ్చండి అవసరమైతే నన్ను సంప్రదించండి. జై శ్రీకృష్ణ

Unknown said...

Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari Srihari

Unknown said...

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

Unknown said...

శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివశివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ

Unknown said...

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ