పుంసవన వ్రతము
పుంసవన వ్రతము
పుంసవన వ్రతము
పుంసవన వ్రతము
భాగవతంలోని పుంసవనం
వ్రతం అంటే
శ్రావణ మాస వ్రతం, పదహారు ఫలాల వ్రతం, సత్యన్నారాయణ వ్రతం లాంటివి. వ్రతాలు వ్రతఫలం
కోసం చేస్తారు. వ్రతానికి అధిదేవత, నియమాలు, విధానం, సంకల్పం, ఉద్యాపన, ఫలం
ఉంటాయి. రాక్షసుల తల్లి దితికి మరీ ప్రత్యేక లక్షణాలు గల కొడుకు కావాలిట. మరి
ఇంద్రుడిని ఓడించ గలవాడు కావాలిట. అందుకు తగిన శక్తివంతమైన వ్రతాన్ని ఆ దితికి కశ్యపుడు
ఉపదేశించాడు. ఈ వ్రతం చాలా కష్టసాధ్యమైంది. పుంసవనం అంటారు. దీని వివరాలు చూద్దామా.
అయితే ఈ కింది లింకు నొక్కి “తెలుగు భాగవతండాట్ కాం” లో చూద్దాం.
OR
పోతన తెలుగు భాగవతములో వాడిన కొన్నిటికి అనుయుక్తాలు కింది లింకులోని
వివరణల ఫోల్డరులో చూడగలరు
వివరణల ఫోల్డరు
ఈ ఫోల్డరు లో దస్త్రాలలో అనుయుక్తాలు మున్నగునవి చూడండి.
పిడిఎఫ్ లో చూడడానికి కింది లింకు పై క్లిక్ చేసి అనుయుక్తాలు చూడగలరు
అనుయుక్తాలు డాట్ పిడిఎఫ్
2 comments:
Namaskaram andi,
పుంసవనం varatam niyamallu chala bagunnai..acharinchadaniki prayatnistamu
dhanyavadallu
Snigdha.
ఆడియో please
Post a Comment