చరవాణి: +91 9959 61 3690; +91 9000 00 2538 +91 8978
455 777
తెలుగు భాగవత ప్రచార సమితి
హైదరాబాద్, తెలంగాణా,
ఇండియా.
(85/2015 సంఖ్యతో నమోదైన సంస్థ; Regd. Trust wide no. 85/2015)
(85/2015 సంఖ్యతో నమోదైన సంస్థ; Regd. Trust wide no. 85/2015)
హైదరాబాద్,
2016-11-14,
2017 కృష్ణాష్టమి పోటీలు : : భాగవత సంస్కృతి (ఒక అధ్యయనము)
భాగవత ప్రచార సమితి 2017 లో రాబోయే కృష్ణాష్టమికి పోటీలు భాగవత సంస్కృతి (భాగవత అధ్యయనము) అను పేర నిర్వహిస్తున్నది. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులు http://www.telugubhagavatam.orgలో భాగవతము చదివి అందులోని (పద్య, గద్య, టీకా, తాత్పర్యాలలో) తప్పులు వెతికి (అచ్చు తప్పులు కాని, వ్యాకరణ దోషాలు కాని ఇంకేదైనా సరే) వాటిని నమోదుచేసి తెలుగు భాగవత ప్రచార సమితి వారికి (bhagavatapracharasamiti@gmail.com కు) email పంపాలి. అత్యధిక తప్పులు గుర్తించి పంపిన వారికి మంచి బహుమతులు, జగద్గురువులచే గొప్ప సత్కారములు ఉన్నాయి.
నియమాలు:

- పోటీలో పాల్గొనే వారు ఈ వెబ్ సైటులో (online) లో నమోదు (రిజిష్టర్) చేసుకోవాలి ;
- ప్రపంచంలో ఏ ప్రాంతము వారైనా భాగవత
సంస్కృతికి నమోదు చేసుకుని పోటీలో పాల్గొనవచ్చు;
- నమోదు పూర్తిగా ఉచితము;
- నమోదు పట్టిక (ఫారం) లో అన్ని గడులు
నింపాలి;
- పోటీ 01- డిసంబర్, 2016 నుండి 14 - జూన్, 2017 వరకు అమలు లో ఉంటుంది;
- జూన్ 14, 2017 లోపు అభ్యర్థులు వారు నమోదు చేసిన
వివరాలు email
(bhagavatapracharasamiti@gmail.com) కు
పంపాలి;
- అభ్యర్థులు వారు గుర్తించిన తప్పోప్పుల
వివరాలు క్రింద చూపిన నమూనా పట్టిక రూపంలో మాత్రమే పంపాలి;
క్రమ సంఖ్య
|
|
|
పద్య సంఖ్య
|
|
|
పద్య/ టీక/ బావం
|
|
|
ఉన్నది
|
|
|
ఉండవలసినది
|
|
|
ఆథారం/గ్రంథం (అవసరమైతే)
|
|
|
|
|
|
|
|
|
|
|
-
- గడువులోగా అందిన దరఖాస్తులను పండిత కమిటీ
మూల్యాంకన చేస్తుంది;
- అభ్యర్థులు పంపిన ప్రతిపాదనలను ఉన్నత
స్థాయి పండితులు గల కమిటీ సభ్యులు అంగీకార యోగ్యతలను నిర్ణయిస్తారు;
- పండితకమిటీ అధ్యక్షులు పరివాజ్రకాచార్య
శ్రీ శ్రీ శ్రీ అమృతానంద సరస్వతి స్వామివారు, (జోతిష్పీఠం, ద్వారకా పీఠం);
- అత్యధిక సవరణల ప్రతిపాదనలు చూపిన ముగ్గురు
ఎంపిక చేయబడతారు;
- ఎంపికైన వారికి క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు శ్రీ శ్రీ శ్రీ అమృతానంద
సరస్వతి స్వామివారి ద్వారా జయపత్రము అందచేయబడును;
- పాల్గొన్న వారందరికీ ధృవ పత్రం
అందజేయబడును;
- ప్రథమ బహుమతి రూ. 5000 ఎంపికైన ప్రతి సవరణ ప్రతిపాదనకు 1 రూపాయ చొప్పున;
- ద్వితీయ బహుమతి రూ. 2000 ఎంపికైన ప్రతి సవరణ ప్రతిపాదనకు 1 రూపాయ చొప్పున;
- తృతీయ బహుమతి రూ. 1000 ఎంపికైన ప్రతి సవరణ ప్రతిపాదనకు 1 రూపాయ చొప్పున.
No comments:
Post a Comment