Friday, September 2, 2016

నారసింహ విజయం - చరవాణి ఆప్పులు - ఆండ్రాయిడు - ఐఓఎస్.

మిత్రులారా! నమస్తే . . శుబోదయం . . ఒక శుభవార్త.
ఏపిల్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ చరవాణిలలో పనిచేసే ఆప్పు లు. "నారసింహ విజయం" ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా స్తాపించుకుని చదువుకోండి. . తరించండి.
.
(2) ఏండ్రాయిడ్ పరికరాలలో గూగుల్ ప్లే స్త్టోరు లో narasimha vijayam అని వెతికి స్పాపించుకోవచ్చు. లేదా
https://play.google.com/store/apps/details…
లింకు వాడండి

(1) ఏపిల్, (ఒఓఎస్) పరికరాలలో ఆప్ స్టోరులో narasimha vijayam అని వెతికి స్పాపించుకోవచ్చు. లేదా
https://itunes.apple.com/WebObj…/MZStore.woa/…/viewSoftware…
లింకు వాడండి

No comments: