Thursday, September 22, 2016

2016 పోతన భాగవత జయంతి వినుకరులు

 పోతన భాగవత జయంతి ఉత్సవం (2016 - 09 - 25, హైదరాబాదు) విశేషాలు ఇంతకు ముందు పెట్టాం కాని భాగవతులు ప్రభల సుబ్రహ్మణ్యంగారూ, తనికెళ్ళ భరణిగారూ, తాళ్ళపాక హరినారాయణగారు, శ్రీనివాసశర్మగారు చేసిన ఉపన్యాసాల కొన్ని వినుకరిలు (ఆడియోలు) మన జాలగూడులో ఇప్పుడు పెట్టాము ఆలకించండి

2016 పోతన భాగవత జయంతి వినుకరులు.

No comments: