10.1-661-క.
తనుఁ గూర్చి యివ్విధంబున
వనితలు
బిడ్డలును దారు వాపోయెడి
ఘో
షనివాసులఁ
గని కృష్ణుఁడు
మనుజుని
క్రియ నొక ముహూర్తమాత్రము జరపెన్.
తన్నున్ = అతనిని; కూర్చి
= గురించి; ఈ = ఈ; విధంబునన్ = రీతిని;
వనితలు = స్రీలు; బిడ్డలును = పిల్లలు;
తారు = వారు; వాపోయెడి = ఏడ్చుచున్న; ఘోష = పల్లె; నివాసులన్ = ప్రజలను; కని = చూసి; కృష్ణుడు = కృష్ణుడు; మనుజుని = మానవుని; క్రియన్ = వలె; ఒక = ఒకేఒక్క; ముహూర్త = ముహూర్తముకాలము;
మాత్రము = మాత్రమే; జరపెన్ = గడిపెను.
१०.१-६६१-क.
तनुँ गूर्चि
यिव्विधंबुन
वनितलु बिड्डलुनु
दारु वापोयेडि घो
षनिवासुलँ गनि
कृष्णुँडु
मनुजुनि क्रिय नोक
मुहूर्तमात्रमु जरपेन्.
ఇలా తన
గురించి పెళ్ళాం పిల్లలుతో పాటు తాము కూడా విలపిస్తున్న గోకులంలో నివసించే
వాళ్ళందరిని చూసాడు. సామాన్య మానవుడు లాగ కొంచంసేపు మౌనం వహించి ఊరకున్నాడు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment