Friday, March 20, 2015

మధురిమలు - రామచంద్ర సాక్షాత్కార



తే.
రామచంద్ర సాక్షాత్కార రమ్య హృదయ!
జనిత భవ్య భావోత్ఫల్ల సరస వచన
గుంఫితాశేష కవిత నిగూఢ భక్తి
పరవశా! పోతనా! నీకు వందనములు
- చిలుకూరి నారాయణ రావు – భారతి
: : చదువుకుందా భాగవతం: బాగుపడదాం: మనం అందరం : :

No comments: