తెలుగు వెలుగులో – భాగవత మకరందం – తెలుగుభాగవతం.ఆర్గ్
రామోజీ రావు వారి తెలుగు వెలుగు మాసపత్రిక తాజా సంచికలో మన తెలుగుభాగవతం.ఆర్గ్ గురించి వ్యాసం ప్రచురించారు. ఆ వ్యాస ఉల్లేఖనం జతచేస్తున్నాను వీక్షించండి. వారికి, తెలుగు వెలుగు బృందానికి, కారణభూతులైన మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతా నమస్కారములు. భాగవత గణనాధ్యాయి.

No comments:
Post a Comment