Wednesday, December 23, 2015

తెలుగుభాగవతం టెలిగ్రామ్ ఛానలు

  : :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
_/||\_ _/||\_ భాగవతులకు నమస్కారములు._/||\_/||\_
 

మన తెలుగు భాగవతం లో భాగవత మిత్రులు చరవాణిలో రోజువారీ పద్యాలు పెట్టమని  కోరుతున్నారు. అందరికీ సులభంగా ఉంటుందని టెలిగ్రాము లో మన తెలుగు భాగవతం కు ఒక ఛానలు ఏర్పాటు చేసినాము. అందులో ఎవరైనా నేరుగా చేరవచ్చు.

టెలిగ్రామ్ వాట్సప్పు వంటిదే ఈ ఆప్ సుళువుగా ఉన్నది చరవాణిలోనూ, 

గణని ,కంప్యూటరు లోనూ పనిచేస్ చిన్న సాధనం .

 ఈ ఛానలు ప్రత్యేకం ఈ టపాలు మాత్రమే ఉండేలా చూద్దామని

అనుకుంటున్నాము.

https://telegram.me/telugubhagavatam లింకు ద్వారా మన తెలుగు భాగవతం  ఛానలు లో చేరవచ్చు. పైగా ఇది పాఠకులకు బహు సుళువుగా ఉంటుందని సాంకేతిక మిత్రులు చెప్పారు. నాకు అలాగే అనిపిస్తోంది. అందుచేత ఈఛానలులో చేరి ఆదరించండి. 
భాగవత గణనాధ్యాయి

No comments: