భాగవత అభిమానులారా ఆండ్రాయిడు, ఐఓఎస్ వాడుకరులారా మీ చరవాణి, టాబ్, ఐఫోను, ఐపాడు మున్నగు వానిలో “పఫిన్ (puffin) అనే బ్రౌజరు వేసుకోండి” తెలుగుభాగవతం.ఆర్గ్ లోని పద్యగద్యలు వినవచ్చుకూడా. విని, ఆస్వాదించి, ఆనందించండి. ఏప్ గా అందుబాటులో ఉంది దిగుమతి చేసుకొండి. (can down load from app store). నేను ఐపాడులో చూసాను బావుంది.
జై శ్రీకృష్ణ
: :చదువుకుందాం భాగవతం: :బాగుపడదాం మనం అందరం: :
జై శ్రీకృష్ణ
: :చదువుకుందాం భాగవతం: :బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment