Tuesday, August 11, 2015

తెలుగుభాగవతం.ఆర్గ్ - - శోధన- - టీక

ఒక మిత్రులు:
తమ్మిచూలి అంటే బ్రహ్మ కదా. . . ఎలా. .
నేను:
తమ్మిచూలి - టీక . . బ్రహ్మ దేవుడు- -, -టిప్పణి . . పద్మమునందు పుట్టిన వాడు

తమ్మి అంటే పద్మం (శబ్దరత్నాకరం నిఘంటువు) - -  బొడ్డుతమ్మి విని ఉంటారు. - - అదే. . చూలి పుట్టినవాడు కనుక తమ్మిచూలి పద్మం నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు

ఇలాంటివి ఇలా చూడవచ్చు. . లేదా. . . ఎప్పుడైనా నన్ను సంప్రదించ వచ్చు.

1) మన తెలుగుభాగవతం.ఆర్గ్  (http://telugubhagavatam.org/) లో పద్యాల పైన కుడిప్రక్క టీకా (ప్రతిపద టీక టిప్పణులు) తెరచి చూడవచ్చు చూడవచ్చు.

2) ఎడం పక్క మెనూ కింద "శోధించు", "పదాలను శోధించు" ఉంటాయి . . పదాలను శోధించుతో పదం ఎక్కడెక్కడ ప్రయోగించారు. టీక ఏమి ఉందో వస్తుంది.
http://telugubhagavatam.org/?Words=%E0%B0%A4%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%9A%E0%B1%82%E0%B0%B2%E0%B0%BF

3) శోధించుతో పద్యంలో  ఎక్కడ ఉన్నా వాటిని చూడవచ్చు. టిప్పణి ఇచ్చి ఉంటే కనీసం ఏదో క పద్యంలో నైనా ఉంటుంది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=2&Padyam=19.0

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=11&Padyam=384.0

No comments: