Thursday, April 14, 2016

ఢిల్లీలో తెలుగుభాగవతం.ఆర్గ్ పరిచయం చేసిన బండి శ్రీనివాస్

              పూజ్యులు శ్రీ నేమాని నాగరాజు గారి సిఫారసు వలన, ఢిల్లీ తెలుగు ఏకాడమీ వారు ఉగాది ఉత్సవాలలో శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో 2016-04-09 నాడు మన తెలుగుభాగవతం.ఆర్గ్ పరిచయం చేయటానికి అవకాశం ఇచ్చారు. వారికి, వారి సంస్థకు మా నల్లనయ్య సకల శుభాలనూ ఒనగూర్చు గాక. - తెలుగుభాగవతం.ఆర్గ్ 
          ఇక్కడ చిన్న కాకతాళీయ విషయం, మన ప్రహ్లాద చరిత్ర ఘట్టం ఇక్కడ కొద్ది రోజులలో పూర్తి కానుంది. ఇలా శ్రీ లక్ష్మీ నరసింహ కల్యాణ ఉత్సవం వేదికపై ఈ అవకాశం. 


http://telugubhagavatam.org/?Entry&Branch=sabbalu_samavesalu&Fruit=2016-04-09-New-Delhi

No comments: