Sunday, April 3, 2016

జాతీయ మహాకవి పోతనామాత్యులవారి భాగవత పూజామహోత్సవమునకు సాదర ఆహ్వానం

ఆత్మీయ మిత్రులకు హార్దిక ఆహ్వానం. ఈ కార్యక్రమానికి విచ్చేసి, కార్యక్రమాలను ఆస్వాదించి, మీ ఆదరాభామానాలతో; పాల్గొనే బాలబాలికలకు, సాహితీవేత్తలకు, సాహిత్యాభిమానులకు, భాగవతులకు, మాకూ ప్రోత్సాహం అందించ మనవి.

No comments: