మన తెలుగు భాగవతంలో మనకు దొరికే ఆణిముత్యాలు:
1 రుక్మిణి - భీష్మకుని పుత్రిక, రుక్మిణి సందేశాన్ని అందుకొని స్వయంవరం సమయంలో ఎత్తుకొచ్చి రాక్షస వివాహం చేసుకొన్నాడు;
2 సత్యభామ - సత్రాజిత్తు కూతురు, శ్యమంతరమణిని తెచ్చి నిర్దోషిత్వం రుజువు చేసుకొన్న పిమ్మట సత్రాజిత్తు కూతురు నిచ్చాడు;
3 జాంబవతి - జాంబవంతుని పుత్రిక, శ్యంతంకమణికై వచ్చిన జాంబవంతునితో 28 రోజులు యుద్దంచేసి ఓడించి గ్రహించాడు;
4 మిత్రవింద - అవంతీ రాకుమారి, మేనత్త కూతురు, ఆమె కోరిక మేర స్వయంవరానికి వచ్చి ఇతర రాజులను ఓడించి చేపట్టాడు;
5 భద్ర - వసుదేవుని చెల్లెలు శ్రుతకీర్తి కూతురు;
6 సుదంత/నాగ్నజిత్తి - నగ్నిజిత్తుని పుత్రిక, స్వయంవరంలో ఏడుఎద్దులను బంధించి చేపట్టాడు;
7 కాళింది - సూర్య పుత్రిక, యమునా సైకతస్థలినుంచి తీసుకొచ్చి వివాహ మాడాడు;
8 లక్షణ - మద్రదేశ రాకుమారి, స్వయంవరంలో మత్యయంత్రం బేధించి చేపట్టాడు

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment