Monday, February 21, 2011

నవమ స్కంధము గణన

భాగవత గణనాధ్యాయములో నవమ స్కంధము కంప్యూటరీకరించితిని. దానిని ఎంచిచూచెదము
1. నవమ స్కంధములో 736 పద్యగద్యలున్నవి. అంటే సుమారు 8.15 శాతము ఉన్నట్లు (9030 లో 736).
2. సీసపద్యముల కింది ఆటవెలదులు, తేటగీతలు కూడ ఎంచి చూస్తే, 802 పద్యగద్యోపపద్యలు ఉన్నవి
3. ఈ 736 పద్యగద్యలకి 61,134 అక్షరములు వాడబడినవి.
4. వీనిలో 33,545 ఛందోబద్దమైనవి మిగిలిన 27,589 ఛందోరహితములు 
(వచన, గద్య రూపములలో వాడినవి).
5. నవమ స్కంధమును గణనాధ్యాయ పద్దతిలో సరిపోల్చి చూసి జనింపజేసిన 3 పటములు ఇక్కడ చూపితిని.  

Friday, February 18, 2011

IX - స్కంధము ---

నవమ స్కంధము దస్త్రముల కట్టను అంతర్జాలములో అప్లోడు చేసితిని గమనించగలరు.

IX - స్కంధము అన్ని దస్త్రములను స్కైడ్రైవ్ లో పెట్టితిని

పోతన తెలుగుభాగవతము - నవమ స్కంధము

http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/9th%5E_Skamgha

మరియు

IX - స్కంధము పాఠము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టిలిని.

IX- Skamdham - Text

రసఙ్ఞులు చూసి ప్రోత్సహించెదరని కోరుచున్నాను.

Thursday, December 9, 2010

అష్టమ స్కంధము

అష్టమ స్కంధము దస్త్రముల కట్టను అంతర్జాలములో (sky drive) అప్లోడు చేసితిని. లింకు అనుక్రమణిక యందు చూపితిని. గమనించగలరు.
మరియు 7 వ స్కంధము పాఠము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టితిని చూడగలరు .
The files can be downloaded from skidrive link given bellow

http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/8th%5E_Skamdha

(or) search from scibd.com
(or)
అష్టమ స్కంధము

Thursday, September 16, 2010

సప్తమ స్కంధము

సప్తమ స్కంధము దస్త్రముల కట్టను అంతర్జాలములో (sky drive) అప్లోడు చేసితిని. లింకు అనుక్రమణిక యందు చూపితిని. గమనించగలరు.
మరియు 7 వ స్కంధము పాటము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టితిని.

The files can be downloaded from skydrive
skydrive url : http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/7th%5E_Skamdha?uc=5

(or) from scribd url :
సప్తమ స్కంధము

Thursday, July 29, 2010

షష్ఠ స్కంధము

షష్ఠ స్కంధము దస్త్రముల కట్టను అంతర్జాలములో అప్లోడు చేసితిని. లింకు అనుక్రమణిక యందు చూపితిని. గమనించగలరు.
మరియు 6 వ స్కంధము పాటము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టిలిని.

Sunday, May 2, 2010

పంచమ స్కంధం, ద్వితీయ ఆశ్వాసము

పంచమ స్కంధం, ద్వితీయ ఆశ్వాసము ఐదు (5) దస్త్రములు అంతర్జాలములో పెట్టితిని. ఆ కట్ట లింకు
అనుక్రమనికలో గమనించగలరు. అలాగే పాఠం, ప్రతిపదార్ధములు scribd.com లో పెట్టితిని చూడగలరు.

Monday, March 15, 2010

పంచమ, చతుర్థ స్కంధములు

పంచమ, చతుర్థ స్కంధములను మూల గ్రంథము,ప్రతి పదార్థములు (టీక టిప్పణి) లను scribd.కం లో పెట్టితిని
క్రింది లింకులో చూడగలరు.

http://www.scribd.com/v%20sambasiva%20rao

అలాగే చతుర్థ, పంచమ స్కంధములు యొక్క ఆరు (౬) దస్త్రములను అంతర్జాలములో పెట్టితిని చూడగలరు