Tuesday, October 13, 2009

మూడు స్కంధముల ప్రాథమిక గణన పట్టిక

పోతన తెలుగు భాగవతము మొదటి మూడు స్కంధముల దత్తై నుండి కొన్ని ప్రాథమిక గణనలు
వివరములు స్కంధము
ప్రథమ ద్వితీయ తృతీయ మొత్తము
పద్యగద్యలు 530 288 1055 1873
పద్యగద్యోపపద్యలు 577 355 1193 2125
పంక్తులు 2993 1992 6085 11070
పలుకులు 7123 4272 35277 46672
అక్షరాలు 51839 33202 100668 185709
అక్షరాల / పొల్లుల రకాలు 1483 1330 1802

Sunday, October 4, 2009

తృతీయ స్కంధము జోడింపబడిన దస్త్రములు

  • తృతీయస్కంధమునకు సంబంధించిన దస్త్రములు అంతర్జాలమునందు జోడింపబడినవి.
  • ఈ తృతీయ స్కంధముయొక్క దస్త్రములు , ఇప్పటివరకు జోడింపబడినవి మరియు తృతీయ స్కంధము వరకు చేసిన పట్టికలు, సూచికలు యొక్క వివరములు మరియు లింకులు క్రమబద్దీకరింపబడినవి.
  • అన్ని దస్త్రముల వివరములు, లింకులు అనుక్రమణిక అను గేడ్జట్టులో ఇవ్వబడినవి :

Wednesday, September 30, 2009

తృతీయ స్కంధము - scribd.com లో ప్రచురణ - గురించి

పోతన తెలుగు భాగవతము తృతీయస్కంధముయొక్క పాఠ్యభాగమును 290909 తారీఖున www. scribid.comలో ప్రచురించడమైనది. దీనిని ఈక్రింది లింకులో చూడవచ్చును.

http://www.scribd.com/doc/20378446/POTHANA-TELUGU-BHAGAVATHAM-3rd-SKAMDAMU-

ప్రథమ ద్వితీయ స్కంధములను ఇంతకు ముందే ప్రచురించుట జరిగినది. వానిని కూడ చూడవచ్చు.


తృతీయస్కంధముయొక్క దత్తైలు త్వరలో ప్రచురింపబడును.


Wednesday, July 1, 2009

దత్తై ను ఉపయోగించి లెక్కించుట

ఇప్పటివరకు ఉన్న పోతన తెలుగు భాగవతము దత్తైతో లెక్కించిన క్రింది ప్రాథమిక విషయములు తెలియును


ప్రథమ

ద్వితీయ

రెంటిలోను కలిపి


పద్యగద్యలు

530

288

818


పద్యగద్యోపపద్యలు

577

355

912


పంక్తులు

2993

1992

4985


పలుకులు

7123

4272

13939


అక్షరాలు / పొల్లులు

52362

33443

1740


అక్షరాల / పొల్లుల రకాలు

1483

1332

85804