తెలుగుభాగవతం నవమ స్కంధములో వర్ణించిన సూర్య వంశం విశేషాలు చూడండి.
సూర్యవంశం
విష్ణువు – నాభి కమలమున - చతుర్ముఖ బ్రహ్మ – మనమున – మరీచి – కశ్యపుడు ~ అదితి (దక్షుని కూతురు) – సూర్యుడు ~ సంధ్య – శ్రాద్ధ దేవుడు (మనువు), శ్రద్ధ
– 1 ఇక్ష్వాకుడు
1.1 శశాదుడు (వికుక్షి) – పురంజయుడు (అమరేంద్ర
వాహుడు) (కకుత్సుడు) – అనేనసుడు – పృథుడు – విశ్వగంధుడు – చంద్రుడు – యవనాశ్వుడు –
శవస్తుడు (శావస్తి నగరం నిర్మించె) – బృహదశ్వుడు – కువలయాశ్వుడు (ధుంధుమారుడు)
1.1.1 దృఢాశ్వుడు – హర్యశ్వుడు – నికుంభుడు –
బర్హిణాశ్వుడు – కృతాశ్వుడు – సేనజిత్తు – యవనాశ్వుడు – మాంధాత ~ బిందుమతి (శతబిందుని కూతురు)
1.1.1.2 పురుక్సుతుడు ~ నర్మద (నాగ
కన్యక) – త్రసదస్యుడు - అనరణ్యుడు –
హర్యశ్వుడు – అరుణుడు – త్రిబంధనుడు – సత్యవ్రతుడు (త్రిశంకుడు) – హరిశ్చంద్రుడు –
రోహితుడు (అజీగర్తుని మధ్యమ పుత్రుడు శునశ్శేపుని ఇతని బదులు పురుషమేధము
హరిశ్చంద్రుడు చేసెను) – హరితుడు – చంపుడు – సుదేవుడు – విజయుడు – రురుకుడు –
వృకుడు – బాహుకుడు – సగరుడు ~ సుమతి –నూరుగురు
కొడుకులు, అసమంజసుడు (సగరుడు ~ కేశిని యందు)
– అంశుమంతుడు – దిలీపుడు – భగీరథుడు – శ్రుతుడు – నాభావరుడు – సింధుద్వీపుడు –
అయుతాయువు – ఋతుపర్ణుడు (నలమహారాజు మిత్రుడు) – సర్వకాముడు – సుదాసుడు (మిత్రసహుడు) (కల్మాషపాదుడు) ~ మదయంతి – (వసిష్టుని వలన) నశ్మకుడు – మూలకుడు
(నారీకవచుడు) – విశ్వసహుడు – ఖట్వాంగుడు – దీర్ఘబాహుడు – రఘువు – పృథుశ్రవుడు –
అజుడు – దశరథుడు – 1 శ్రీరాముడు (~ కౌసల్య అందు), 2 లక్ష్మణుడు (~ సుమిత్ర అందు) 3 భరతుడు
(~ కైకేయి) 4 శత్రుఘ్నుడు (~ సుమిత్ర అందు)
{1 శ్రీరాముడు ~ సీత – 1 కుశుడు, 2 లవుడు; 2 లక్ష్మణుడు ~ ఊర్మిళ – 1
అంగదుడు, 2 చంద్రకేతుడు;
3 భరతుడు ~ మాండవి – 1
దక్షుడు, 2 పుష్కలుడు; 4 శత్రుఘ్నుడు ~ శ్రుతకీర్తి
– 1 సుబాహుడు, 2 శ్రుతసేనుడు}
1 శ్రీరాముడు (~ కౌసల్య అందు) ~ సీత –
1 కుశుడు 2 లవుడు.
1.1 కుశుడు
– అతిథి – నిషదుడు – నభుడు పుండరీకాక్షుడు – క్షేమధన్వుడు – దేవానీకుడు – అహీనుడు –
పారియాత్రుడు – బలుడు – జలుడు ~ అర్క – వజ్రనాభుడు – శంఖణుడు – విధృతి – హిరణ్యనాభుడు – పుష్యుడు – ధ్రువసంధి
– సుదర్శనుడు – అగ్నివర్ణుడు – శీఘ్రుడు – మరువు – అమర్షణుడు – మహస్వతుడు –
విశ్వసాహ్యుడు – బృహద్బలుడు (భారతయుద్ధంలో అభిమన్యుని చేత హతుడు అయ్యాడు)
No comments:
Post a Comment