Saturday, January 17, 2015

రుక్మిణీకల్యాణం - తలమనక

93- క.
మనక భీష్మనందనుఁ
యును మూతియును గొఱుగఁ దవే? బంధుం
యును మూతియు గొఱుగుట
తఱుఁగుటకంటెఁ దుచ్ఛరము మహాత్మా!
          కృష్ణా! మహాత్మా! రుక్మిని తప్పుకోమనకుండ ఇలా తల మూతి గుండు చేయటం తగిన పని కాదు కదా. బావమరిదికి ఇలా గుండు గీసి అవమానించుట చంపటంకంటె తుచ్చమైన పని. అనిబలరాముడు చెప్పసాగాడు.
93- ka.
talamanaka bheeShmanaMdanuM~
dalayunu mootiyunu goRrugaM~ dagavE? baMdhuM
dalayunu mootiyu goRruguTa
tala taRruM~guTakaMTeM~ duchchhataramu mahaatmaa!
          తలము = తప్పుకొనుము; అనకన్ = అనకుండ; భీష్మ = భీష్మకుని; నందనున్ = కొడుకు యొక్క; తలయును = శిరోజములు; మూతియున్ = మూతిమీది మీసములు; గొఱుగన్ = తీసివేయుట; తగవే = ధర్మమా, కాదు; బంధున్ = బంధువు యొక్క; తలయును = శిరోజములు; మూతియున్ = మూతిమీదిమీసములు; గొఱుగుట = తీసివేయుట; తలన్ = శిరస్సును; తఱుగుట = నరుకుట; కంటెన్ = కంటెను; తుచ్ఛతరము = మిక్కిలి నీచము {తుచ్చము - తుచ్చతరము - తుచ్చతమము}; మహాత్మా = గొప్పవాడా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: