Friday, January 13, 2017

: :"జాల-సద్గోష్టి" - - - అంతర్జాల వేదికకు ఆహ్వానం.

"జాల-సద్గోష్టి" ఒక దేవాలయ ప్రాంగణం వంటిది,
భగవద్గీతాది మరియు శివతాండవాది స్తోత్రాలు ~ వంటి అనేకానేక ఆధ్యత్మిక విషయాలను
ప్రత్యక్షంగా [live] చెవులారా ఆస్వాదిస్తూ చదువుకోవచ్చు:
కళ్ళారా పాఠాన్ని [screenపై] చూసుకుంటూ వినవచ్చు;
వివరిస్తున్న కంఠమాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు:
సామూహిక పఠనాలు కూడా సకృత్తిగా ఉంటాయి
మనం ఇంట్లోనే కూర్చుని ఒక మహసభలో కూర్చున్నట్లు;
"ఆధ్యాత్మిక-సద్గోష్టి" లో పాలుపంచుకోవచ్చు;
అలాంటి ఆనందాల అంతర్జాల వేదిక సిద్ధంగా ఉంది.  . .
రండి రండి పాలుపంచుకుందాం!
   ఆసక్తి కలవారు  "వాట్సప్ [సంఖ్య +1(727) 207-2670]లో" సంప్రదించండి
లేదా భాగవత గణనాధ్యాయిని సంప్రదించండి.

ఇదిగో మాదిరి "ఆధ్యాత్మిక-సద్గోష్టి" వీక్షించండి:
--------------------------------------

No comments: