( కల్కి అవతారము )
12-19-తే.
"ఉత్తమశ్లోకుఁ డననెవ్వఁ డున్నవాడు;
సన్నుతుండగు నెవ్వఁడు సకల దిశల;
నట్టి పరమేశ్వరునిఁ జిత్తమందు నిలిపి
తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ! "
భావము:
“ఓ మహారాజా! ఉత్తములచే కీర్తింపతగిన వాడు, సర్వదిక్కులలో స్తుతింపబడువాడు అయిన పరమేశ్వరుని మనసులో నిలుపుకొని అతని గుణాలను కీర్తించు.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=19
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment