Friday, August 31, 2012
Monday, August 27, 2012
కథల్లో లెక్కలేంటి
పురాణా లంటే పురాతన భక్తి కథల
సమాహారాలు. వాటికి చక్కగా ఎలా ఎంచి లెక్కలిచ్చారో చూడండి. పురాణాలు 18.
వాటిని అష్టాదశ పురాణాలంటారు. వాటి అన్నింటి గ్రంథసంఖ్య, అంటే ఎన్నేసి
శ్లోకాలున్నాయో లెక్క, చక్కగా భాగవతం 12 స్కంధంలో (కింద పట్టిక చూడండి)
ఇచ్చారు. ఈ లెక్క ఇప్పటికి మంత్రంలా చదువుతారు. కథల్లో లెక్కలేంటి అనకండి.
ఒక కథాసంపుటిలో అలాంటి లెక్క ఇచ్చారంటే, ఎంత విశదంగా విశ్లేషించి ఎంచి గణించేవారో.
అవును గణితంలోనే కాదు సాహిత్యంలో వేదాంతంలో పూజల్లో అన్నింట్లో ఎంచి లెక్కించడం
చేసేవారు. అంకెల్ని కాలాన్ని అన్నిటిని విశేషంగా విశ్లేషించి ఎంచి గణించేవారు.
అలాంటి సమచారం అంతా కాలక్రమంలో నష్టపోయామా. అంతటి గణితాశక్తి మనకి తగ్గిపోయిందా.
అప్పటి మహర్షుల మేధాశక్తికి గణితాసక్తి కూడ కారణమా.
అష్టాదశ పురాణముల - గ్రంథ సంఖ్య
1
బ్రహ్మపురాణము 10000
2
పద్మపురాణము 55000
3
విష్ణుపురాణము 23000
4
శివపురాణము 24000
5
శ్రీమద్భాగవతము 18000
6
భవిష్యోత్తరపురాణము 14500
7
నారదపురాణము 25000
8
మార్కండేయపురాణము 9000
9
అగ్నిపురాణము 15400
10
బ్రహ్మకైవర్తపురాణము 18000
11
లింగపురాణము 11000
12
వరాహపురాణము 24000
13
స్కాందపురాణము 81100
14
వామనపురాణము 10000
15
కూర్మపురాణము 17000
16
మత్స్యపురాణము 14000
17
బ్రహ్మాండపురాణము 12000
18
గరుడపురాణము 19000
మొత్తము 400000
Courtecy: telugubhagavatam.com
Friday, August 24, 2012
HOW TO TREAT SISTER
Kamsa driving the newly married dhEvaki &
vasudhEva`s chariot. Upto now his curtsey to his sister is fine. AkASavAni said
son of dhEvaki is going to kill you Kamsa. The death bell erupted wickedness
& cruelty, thy name is rakshasa, in Kamsa. He is trying to kill sister. vasudEva
had fine diplomatic skills. He smelled the pique mind in kamsa and pacifying
kamsa. He explains kamsa that one`s sister is to be treated with generosity and
respect, but not treat her cruelly and praying to leave her.
10.1-26-u. “annavu niivu
chelleliki; nakkata ! mAdalu chiira lichchutO?
Mannana cheEyutO? maDHura maMjula
Bhaashala naadhariMchutO?
‘Minnula mrOthalE nijamu, mE’ lani
chaMpaku manna mAni rA
Vanna ! sahiMpu m exianna ! thaga
dhanna ! vaDhiMpaku manna ! vEdedhan.
10.1-26-ఉ. “అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో? 1
మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో? 2
‘మిన్నుల మ్రోతలే నిజము, మే’లని
చంపకు మన్న మాని రా 3
వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న!
వేడెదన్. 4
Courtesy: http://telugubhagavatam.com
Bhavam:You are brother to this sister. Oh ho! Either giving gold coins and dresses or giving respect or talking soft words (to her are proper things). Don’t believe in words from sky / gobbles. Don’t kill her. Stop and come back (to normalcy). Please show restrains and self control. It is not proper, I pray you, don`t kill her.
vasudEva might have considered that: in this excited state it is not possible to fight with kamsa and win. And / or. The armies of solders are all given by his in laws. As such they may be more loyal to kamsa and may not come to his risk. Hence, pacifying kamsa is the only proper way.
Monday, August 20, 2012
laata alamkara
Pothana wonderfully integrates alamkaras in his works
particularly in Bhagavatam. alamkaram beautifies literary work like jewelry. Sabdalamkaram
(jewelry of sound / letters) beautifies the work. Laata is one such Sabdalamkaram,
wherein group of equal consonants and vowels gets repeated with difference in
meaning and/or perception.
In kamdha poem of the episode of “Puthana caressing baby
Krishna”, the beautiful Laata(లాట)
with the word chanu (చను) made the music magic.
10.1-220-ka. “chanu
nIku gudupa jAledi
chanuvAralu
lEru; nIvu chanavale” nanuchuM
“janu
gudupi mIdha nilukada
janudhAna”
nanaga vEdka janu janu gudupan.
10.1-220-క. “చను నీకు గుడుపఁజాలెడి 1
చనువారలు లేరు; నీవు చనవలె” ననుచుం 2
“జనుఁగుడుపి మీఁద నిలుకడఁ 3
జనుదాన” ననంగ వేడ్కఁ
జనుఁ జనుఁ గుడుపన్. 4
BHAVAM: Telling “skilled people who can breast feed you are not available (here). You have to die / know it”, (pUthana) is going forward with josh to give breast feeding (to krishna), as though declaring “after breast feeding I will go (/ die) positively”.
Friday, August 17, 2012
భగవంతుని అవతారాల
భగవంతుడు సర్వేశ్వరుడు దయామయుడు, కనుక దుష్ట శిక్షణార్థం, శిష్ఠ రక్షణార్థం యుగ యుగం లోను అవతరిస్తాడు. ఎప్పుడైతే అన్యాయాలు అక్రమాలు మితిమీరుతుంటాయో పాపం పెరిగిపోతుంటుందో, అప్పుడు శ్రీమన్నారాయణుడు అనేక రూపాలలో అవతరించి ధర్మాన్ని కాపాడతాడు. ఇట్టి భగవంతుని అవతారాలు లెక్కపెట్టలేనన్ని వచ్చాయి, రాబోతున్నాయి. అవి అనంతం.
వీటిలో ముఖ్యమైన వానిని *దశావతారాలు అని స్మరిస్తుంటాము. ఇవి అందరికి తెలిసినవే. అయితే పెద్దలు పురాణేతిహాసాలలో అనేకమైన వానిని ప్రస్తావిస్తారు. అలానే భాగవతంలో ఏకవింశతి అవతారాలు (21), చతుర్వింశతి అవతారాలు (24) అని చెప్పారు. ఆయా కాలాలు, అవసరాలను బట్టి ఆయా అవతారాలు ధరించి ఆయా ఘన కార్యాలు సాధించి దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడతాడు భగవంతుడు.
వీటిలో ముఖ్యమైన వానిని *దశావతారాలు అని స్మరిస్తుంటాము. ఇవి అందరికి తెలిసినవే. అయితే పెద్దలు పురాణేతిహాసాలలో అనేకమైన వానిని ప్రస్తావిస్తారు. అలానే భాగవతంలో ఏకవింశతి అవతారాలు (21), చతుర్వింశతి అవతారాలు (24) అని చెప్పారు. ఆయా కాలాలు, అవసరాలను బట్టి ఆయా అవతారాలు ధరించి ఆయా ఘన కార్యాలు సాధించి దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడతాడు భగవంతుడు.
ఈ ఏకవింశతి అవతారాలు (21), చతుర్వింశతి అవతారాలు (24) పేర్లు మన తెలుగుభాగవతండాట్ కాం లో చూడొచ్చు.
*దశావతారాలు - 1వరాహ 2మత్స్య 3కూర్మ 4నరసింహ 5వామన 6పరశురామ 7శ్రీరామ 8శ్రీకృష్ణ 9బుధ 10కల్కి అని పది అవతారాలు.
Subscribe to:
Posts (Atom)