Wednesday, March 6, 2013

గాయత్రి - మంత్రార్థ - నిరూపణ



గాయత్రిని భాగవతాన్ని సరిపోల్చారు భాగవతా కథా ప్రారంభంలో. రెండూ మహా మంత్ర పూరితాలు మహా ప్రభావవంతాలు. మహా శక్తిమంతాలు. ఙ్ఞాన విఙ్ఞానాలు అపేక్షించేవారికి గాయత్రి తారక మంత్రం.
గాయత్రీ మంత్రం బీజాక్షర పరిపూర్ణం. గాయత్రీ మంత్రంలోని ప్రతీ అక్షరం అక్షర శుభాలను అనుగ్రహిస్తుంది. వేటి కవే ప్రభావవంత మైనవి. అన్నీ కలిపి ప్రయోగిస్తే మహా ప్రభావవంత మంత్రం. అట్టి గాయత్రిలోని 24 అక్షరాలలో ప్రతి ఒక్కదాని యొక్క తత్వ, ఫల, బీజ, సిద్ధ్యాది 14 రకాల లక్షణ స్వరూపాలని గుంటూరు పీఠాధిపతులు, శ్రీశ్రీశ్రీ విమలానంద నృసింహ భారతీ స్వామి వారు దయతో అనుగ్రహించారు. వాటి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
లేదా 

2 comments:

Gowri said...

అద్భుతమైన అంశము. ధన్యవాదములు. ఇప్పుడే ఈ article నాకు తారసపడినది
కానీ లింక్ పని చేయట్లేదు అండి.
దయచేసి లింక్ అందించమని ప్రార్థన.

Gowri said...

అద్భుతమైన అంశము. ధన్యవాదాలు అండి. కానీ లింక్ పని చేయటం లేనట్లుంది. దయ చేసి లింక్ సరి చేయమని ప్రార్థన