Thursday, May 12, 2011

X.i - స్కంధము - పూర్వ భాగము (1 - 914వ పద్యం వరకు)

దశమ స్కంధము, పూర్వభాగము, 1నుండి 914వ పద్యమువరకునకు చెందిన దస్త్రముల కట్టను అంతర్జాలములో అప్లోడు చేసితిని గమనించగలరు.
1) X.i - స్కంధము పూర్వ భాగము (1-914) అన్ని దస్త్రములను స్కైడ్రైవ్ లో పెట్టితిని

దశమ స్కంధము - పూర్వ భాగము (1-914)
లేదా  http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/10th%20Skamdha%20-%201st%20Part?uc=4http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/10th%20Skamdha%20-%201st%20Part?uc=4

మరియు
2) X.i - స్కంధము దశమ స్కంధము - పూర్వ భాగము (1-914)నకు చెందిన పాఠము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టితిని. దశమ స్కంధ, పూర్వ భాగం (1-914)  లేదా   http://www.scribd.com/doc/55233284http://www.scribd.com/doc/55233284
ప్రతిపదార్ధములు - దశమ స్కంధ పూర్వ భాగం (1-914)  రసఙ్ఞులు చూసి ప్రోత్సహించెదరని ఆశించుచున్నాను.

15 comments:

Ravi said...

Moksha grandham-Bhagavatam
meeru dhyanulu.mahanubhavulu.
migilina bhagani kuda twaraga
upload cheyandi.waiting for it

krishna said...

i donot know how to thank u for uploading this book.this book is a moksha grantha as said by ravi. sir
u have done a very good work.for this work i want to give u some information about one swami.his name is sundara chaitanya nanda.he has written bhagavatam,ramayanam,mahabharatam,espcially bhagavadgita very very fantastically.his principle is advaita.his bhagavatam book has rally gained very popular.his bhagavadgita before release 20000 copies have been booked,now it is released.i read daily ur pothana bhagavatam and his bhagavadgita.it's enough for moksha.please read his bhagavadgita.why am i saying is every word is logical, devotional,vairagyam,and knowledgeable.

Anonymous said...

good book thanks for uploading

ram chander said...

sir, eagerly waiting for the remaining parts i.e.10th,11,12 skandas.please load it

Anonymous said...

very good book for telugu readers.waiting for remaining one

Sreekanth said...

Thank you very much!!

Anonymous said...

sir inkenni rojulu migita bagani upload cheyyandi please.

shahivardhan said...

telugu ratnam pothana bhagavatam
meeru dhanyulu

vsrao5- said...
This comment has been removed by the author.
vsrao5- said...

రసఙ్ఞులు మహాత్ములు రవిగారు, క్రిష్ణగారు, రామచందర్ గారు, శ్రీకాంతగారు, సాహివర్దనగారు మొదలగువారు చూపుతున్న ఆదరాభిమానములకు కృతఙ్ఞుడను. వ్యక్తిగత కారణములైన సింగపూరు నుండి హైదరాబాదు 6 నెలల తరువాత వచ్చుట, దానికిముందు కాంబోడియాలోని అంకూర్ వాట్ట్, వచ్చాక షిరిడి ఆది యాత్రలు చేయుట కొన్ని కుటుంబ కార్యక్రమము లందు లగ్నమగుట చేత ఆలస్యమగుచున్నది. క్షంతవ్యుడను. త్వరలోనే సాయి మిగతా భాగములను నాచే పూర్తిచేయించునని మనవి చేసుకొనుచున్నాను.
- గణనాధ్యాయి
(వి ఎస్ ఆర్ ఎ ఒ 50 @ జి ఎమ్ ఎ ఐ ఎల్ . సి ఒ ఎమ్)

Venkat said...

డియర్ సర్,
నమస్కారం. తెలుగు భాగవతం అందించినందుకు ధన్యవాదాలు.

Vamshi Krishna said...

thank you so much sir.

Web Master :) said...

Thank you Sir


i need Pothana Photo Plz

sendme

Somu2020kg@gmail.com

vsrao5- said...

సోముగార్కి, ధన్యవాదాలు మీ సహృదయతకి.
బొమ్మలు ఫొటోలు ఇప్పటిదాకా ఈ గణనాధ్యాయములో అనుకోలేదు. ఐన తెవికె లింకు కింద ఇస్తున్నాయ
http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A4%E0%B0%A8
దీనిని బ్రౌజరులో పేస్టు చేసుకొని చూడండి. మీకు సరిపోవచ్చు.

Sudha Chandrasekhar said...

Thank so much for uploading Potana Bhagavatam. Could you please upload doc. files of all the skamdams.

Sudha Chandrasekar, IIT Kanpur