భాగవత గణనాధ్యాయములో నవమ స్కంధము కంప్యూటరీకరించితిని. దానిని ఎంచిచూచెదము 1. నవమ స్కంధములో 736 పద్యగద్యలున్నవి. అంటే సుమారు 8.15 శాతము ఉన్నట్లు (9030 లో 736).
2. సీసపద్యముల కింది ఆటవెలదులు, తేటగీతలు కూడ ఎంచి చూస్తే, 802 పద్యగద్యోపపద్యలు ఉన్నవి
3. ఈ 736 పద్యగద్యలకి 61,134 అక్షరములు వాడబడినవి.
4. వీనిలో 33,545 ఛందోబద్దమైనవి మిగిలిన 27,589 ఛందోరహితములు


3 comments:
అయ్యా! మీరు త్వరలోనే దశమ, ఏకాదశ, ద్వాదశ స్కంధములు అప్ లోడ్ చేయవలసినదిగా కోరుచున్నాము. అన్యథా భావించవలదని కోరుతూ, చిన్నసూచన. మీ వద్దనున్న పుస్తకము(ల)ను స్కాన్ చేసి అప్ లోడ్ చేయండి. ధన్యవాదములు.
Eagerly looking forward to rest of Skandhas. A great spiritual service and literary effort
Post a Comment