Saturday, July 30, 2011

దశమ స్కంధము - పూర్వ భాగము

   పూర్తి "దశమ స్కంధము పూర్వ భాగము" ను, (స్క్రిబ్ద్ లోని దశమ స్కంద పూర్వ భాగము(1 - 914) పాఠం పూర్తి చేసి రివైస్ చేసి) స్క్రిబ్ద్ లో పెట్టితిని. కింది లింక్ లో ఈ పుస్తకమును చదవగలరు (free read), డౌన్లోడ్ (free download)చేయగలరు అని. రసజ్ఞులు అభిమానం చూపుతారని ఆశిస్తున్నాను.


 "దశమ స్కంధము పూర్వ భాగము" టికా, టిప్పణిలను స్క్రిబ్ద్ లో పెట్టితిని. కింది లింక్ లో ఈ పుస్తకమును చూడగలరు.

  దశమ పూర్వ భాగము - టికా, టిప్పణి
 నవమ, దశమ స్కంధాల దస్త్రములను స్కై డ్రైవ్ లో ఎక్కించితిని. గమనించ ప్రార్థన.
నవమ దస్త్రముల లింక్ కింద పెట్టితిని. ఇక్క్డడ క్లిక్ చేసి చూడగలరు.


 

Thursday, May 12, 2011

X.i - స్కంధము - పూర్వ భాగము (1 - 914వ పద్యం వరకు)

దశమ స్కంధము, పూర్వభాగము, 1నుండి 914వ పద్యమువరకునకు చెందిన దస్త్రముల కట్టను అంతర్జాలములో అప్లోడు చేసితిని గమనించగలరు.
1) X.i - స్కంధము పూర్వ భాగము (1-914) అన్ని దస్త్రములను స్కైడ్రైవ్ లో పెట్టితిని

దశమ స్కంధము - పూర్వ భాగము (1-914)
లేదా  http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/10th%20Skamdha%20-%201st%20Part?uc=4http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/10th%20Skamdha%20-%201st%20Part?uc=4

మరియు
2) X.i - స్కంధము దశమ స్కంధము - పూర్వ భాగము (1-914)నకు చెందిన పాఠము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టితిని. దశమ స్కంధ, పూర్వ భాగం (1-914)  లేదా   http://www.scribd.com/doc/55233284http://www.scribd.com/doc/55233284
ప్రతిపదార్ధములు - దశమ స్కంధ పూర్వ భాగం (1-914)  రసఙ్ఞులు చూసి ప్రోత్సహించెదరని ఆశించుచున్నాను.

Monday, February 21, 2011

నవమ స్కంధము గణన

భాగవత గణనాధ్యాయములో నవమ స్కంధము కంప్యూటరీకరించితిని. దానిని ఎంచిచూచెదము
1. నవమ స్కంధములో 736 పద్యగద్యలున్నవి. అంటే సుమారు 8.15 శాతము ఉన్నట్లు (9030 లో 736).
2. సీసపద్యముల కింది ఆటవెలదులు, తేటగీతలు కూడ ఎంచి చూస్తే, 802 పద్యగద్యోపపద్యలు ఉన్నవి
3. ఈ 736 పద్యగద్యలకి 61,134 అక్షరములు వాడబడినవి.
4. వీనిలో 33,545 ఛందోబద్దమైనవి మిగిలిన 27,589 ఛందోరహితములు 
(వచన, గద్య రూపములలో వాడినవి).
5. నవమ స్కంధమును గణనాధ్యాయ పద్దతిలో సరిపోల్చి చూసి జనింపజేసిన 3 పటములు ఇక్కడ చూపితిని.  

Friday, February 18, 2011

IX - స్కంధము ---

నవమ స్కంధము దస్త్రముల కట్టను అంతర్జాలములో అప్లోడు చేసితిని గమనించగలరు.

IX - స్కంధము అన్ని దస్త్రములను స్కైడ్రైవ్ లో పెట్టితిని

పోతన తెలుగుభాగవతము - నవమ స్కంధము

http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/9th%5E_Skamgha

మరియు

IX - స్కంధము పాఠము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టిలిని.

IX- Skamdham - Text

రసఙ్ఞులు చూసి ప్రోత్సహించెదరని కోరుచున్నాను.