Sunday, September 23, 2012

రుక్మిణీ కల్యాణం - ఎప్

రుక్మిణీ కల్యాణం 




సాహిత్యాభిమానులు - సహృదయులు ఈ గూగుల్ ఎప్ ని ఆదరించగలరు.
ఇదీ మన పోతన తెలుగు భాగవతము ఆధారంగా చేసినదే. దీనిలో  పోతన గారి పద్యాలు, చిన్న భావం, పద్య పఠనం అనువుగా అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ లోంచి ఇన్ స్టాల్  చేసుకొంటే చక్కగా చేతిలోని సెల్ లో / టేబ్లెట్ లో ఒదిగి ఉండి సిద్దంగా ఉంటుంది.
లింకు - రుక్మిణీ కల్యాణం

4 comments:

leela said...

Nice posts. Thank you.

V Sambasiva Rao said...

ధన్యవాదాలు లీల గారు. మీ మాట మాకు మరికొన్ని భాగవత కథలు అందించడానికి మంచి ప్రోత్సాహం ఇస్తుంది.

Anonymous said...

I have used your app in my 7 inch tablet Good work and the app is good. But the only problem is resolution. It is very poor and do not good at all. May be due to screen size of the tablet. Please try improving the resolution for large size screens like tablets.
The app is very good and i higly recommend it to fellow users.

V Sambasiva Rao said...

అఙ్ఞాత గార్కి,
ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయం తప్పక ప్రయత్నిస్తాం.