పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
ఇల్లు
(Move to ...)
హోమ్
ప్రవేశిక
గ్రంధము
కోశాలు
వివరణలు
చర్చ - తెలుగుభాగవతం
▼
Saturday, November 6, 2021
శ్రీకృష్ణ విజయము - ౩౮౯(389)
›
( ధర్మరాజాదుల అవబృథంబు ) 10.2-819-చ. అనిన మునీంద్రుఁ డిట్లను ధరాధిపుతోఁ "గురురాజు పాండు నం దనులదెసన్ననేక దురితంబులు నిచ్చల...
Friday, November 5, 2021
శ్రీకృష్ణ విజయము - ౩౮౮(388)
›
( ధర్మరాజాదుల అవబృథంబు ) 10.2-816-ఆ. రాజసూయమఖ వరప్రభావమునకు నఖిలజనులు మోదమంది రపుడు కలుషమానసుండు కులపాంసనుఁడు సుయో ధనుఁ డొకండు ...
శ్రీకృష్ణ విజయము - ౩౮౭(387)
›
( శిశుపాలుని వధించుట ) 10.2-813-వ. ఇట్లు పాండవాగ్రజుప్రార్థనం గైకొని దామోదరుండు సమస్త యాదవులనుఁ గుశస్థలికిఁ బోవంబనిచి కతిపయ పరి...
Wednesday, November 3, 2021
శ్రీకృష్ణ విజయము - ౩౮౬(386)
›
( శిశుపాలుని వధించుట ) 10.2-810-వ. అట్లు నారాయణపరాయణులై దేవసమాన ప్రకాశప్రభావంబుల సకలనరనారీలోకంబు లనర్ఘ్యరత్నమయభూషణ మాల్యానులేప...
Tuesday, November 2, 2021
శ్రీకృష్ణ విజయము - ౩౮౫(385)
›
( శిశుపాలుని వధించుట ) 10.2-807-ఆ. అంత ధర్మతనయుఁడభినవమృదుల దు కూల సురభికుసుమమాలికాను లేపనములు రత్నదీపితభూషణా వళులు దాల్చి వైభవ...
Monday, November 1, 2021
శ్రీకృష్ణ విజయము - ౩౮౪(384)
›
( శిశుపాలుని వధించుట ) 10.2-805-క. అనిమిషదుందుభి ఘన ని స్వనములు వీతెంచెఁ, బుష్పవర్షము గురిసెన్, మునిదేవపితృమహీసుర వినుతుల రవ మె...
Sunday, October 31, 2021
శ్రీకృష్ణ విజయము - ౩౮౩(383)
›
( శిశుపాలుని వధించుట ) 10.2-804-వ. మఱియు నయ్యిందువదన లందంద మందగమనంబునం జెందు ఘర్మజల బిందుసందోహ కందళిత మందహాసచంద్రికాసుందర వదనార...
‹
›
Home
View web version