పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
ఇల్లు
(Move to ...)
హోమ్
ప్రవేశిక
గ్రంధము
కోశాలు
వివరణలు
చర్చ - తెలుగుభాగవతం
▼
Tuesday, June 30, 2020
ఉషా పరిణయం - 33
›
( బాణాసురునితో యుద్ధంబు ) 10.2-396 -సీ. బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖ యదు; వృష్ణి భోజాంధక వీరవరులు దుర్వార పరిపంథి గర్వ భేదన కళా; చతుర...
ఉషా పరిణయం - 32
›
( బాణాసురునితో యుద్ధంబు ) 10.2-394-సీ. హార కిరీట కేయూర కంకణ కట; కాంగుళీయక నూపురాది వివిధ భూషణప్రతతిచేఁ బొలుపారు కరముల; ఘనగదా శంఖ చక్రములు దన...
Sunday, June 28, 2020
ఉషా పరిణయం - 31
›
( బాణాసురునితో యుద్ధంబు ) 10.2-391-వ. అయ్యవసరంబున. 10.2-392-క. శారద నిర్మల నీరద పారద రుచి దేహుఁ డతుల భాగ్యోదయుఁ డా నారదముని యేతెంచె న పార దయ...
ఉషా పరిణయం - 30
›
( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు ) 10.2-387-క. నీలపటాంచితమై సువి శాలంబై వాయునిహతిఁ జండధ్వని నా భీలమగు నతని కేతన మాలోన నకారణంబ యవనిం గూలెన్. 10...
Saturday, June 27, 2020
ఉషా పరిణయం - 29
›
( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు ) 10.2-384-వ. ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబునొంది వెఱచియుం, బఱచియు, విచ్చియుం, జచ్చియుఁ, గలంగియు, నలంగియు, విఱిగ...
ఉషా పరిణయం - 28
›
( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు ) 10.2-382-చ. కలిగి మహోగ్రవృత్తిఁ బరిఘంబు గరంబున లీలఁ దాల్చి దో ర్బల ఘనవిక్రమప్రళయభైరవు భంగి విజృంభణక్రియా కలన ...
Thursday, June 25, 2020
ఉషా పరిణయం - 27
›
( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు ) 10.2-380-సీ. కనియె శుభోపేతుఁ, గందర్పసంజాతు; మానితదేహు, నాజానుబాహు, మకరకుండలకర్ణు, మహితప్రభాపూర్ణుఁ; జిరయశోల్ల...
‹
›
Home
View web version