పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
ఇల్లు
(Move to ...)
హోమ్
ప్రవేశిక
గ్రంధము
కోశాలు
వివరణలు
చర్చ - తెలుగుభాగవతం
▼
Tuesday, January 1, 2019
శ్రీకృష్ణ లీలావిలాసం - 85
›
10.1-587-వ. ఆ సమయంబున. 10.1-588-క. పెనుఁబాము దమ్ము మ్రింగిన మన నందసుతుండు పాము మర్దించి మమున్ మనిచె నరణ్యములోపల నని ఘోషించిరి కుమారు ...
Sunday, December 30, 2018
శ్రీకృష్ణ లీలావిలాసం - 84
›
10.1-585 -వ. ఇట్లు బాలకులతోడఁ జల్ది గుడిచి వారలకు నజగర చర్మంబు చూపుచు వనంబున నుండి తిరిగి. 10.1-586 -పంచ. ప్రసన్నపింఛమాలికా ప్రభావిచిత్రి...
Saturday, December 29, 2018
శ్రీకృష్ణ లీలావిలాసం - 83
›
10.1-583 -వ. అప్పుడు. 10.1-584 -మ. “చెలికాఁడా! యరుదెంచితే యిచటికిన్? క్షేమంబునం గ్రేపులున్ నెలవుల్ జేరె నరణ్యభూమివలనన్ నీ వచ్చునం దాకఁ ...
Friday, December 28, 2018
శ్రీకృష్ణ లీలావిలాసం - 82
›
10.1-580 -వ. దేవా! నీకుఁ గల్పపర్యంతంబు నమస్కరించెద”నని యివ్విధంబున సంస్తుతించి ముమ్మాఱు వలగొని పాదంబులపైఁ బడి వీడ్కొని బ్రహ్మ తన నెలవునకుం ...
Thursday, December 27, 2018
శ్రీకృష్ణ లీలావిలాసం - 81
›
10.1-578 -క. సర్వము నీవ యెఱుంగుదు సర్వవిలోకనుఁడ వీవ; జగదధిపతివిన్; సర్వాపరాధి నను నో! సర్వేశ! యనుగ్రహింపు; చనియెద నింకన్. 10.1-579 -...
Tuesday, December 25, 2018
శ్రీకృష్ణ లీలావిలాసం - 80
›
10.1-576-ఆ. ఆశ్రయించు జనుల కానందసందోహ మీఁ దలంచి వివిధ హేలతోడ నప్రపంచకుండ వయ్యుఁ బ్రపంచంబు వెలయఁజేయు దీవు విశ్వమూర్తి! 10.1-577-క. ఎఱిఁ...
Monday, December 24, 2018
శ్రీకృష్ణ లీలావిలాసం - 79
›
10.1-575 -క. దేహము కారాగేహము మోహము నిగళంబు; రాగముఖరములు రిపు వ్యూహములు భక్తితో ని న్నూహింపఁని యంతదడవు నో! కమలాక్షా! భావము: 10.1-576 -...
‹
›
Home
View web version