పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
ఇల్లు
(Move to ...)
హోమ్
ప్రవేశిక
గ్రంధము
కోశాలు
వివరణలు
చర్చ - తెలుగుభాగవతం
▼
Thursday, May 4, 2017
దక్షయాగము - 22:
›
4-69-సీ. "కల్యాణి నీ మాట గడు నొప్పు; బంధువుల్; పిలువకుండినను సంప్రీతిఁ జనుదు రంటి; విదియు లెస్స యైనను దేహాభి; మాన మదము ననమర్షమునను...
Wednesday, May 3, 2017
దక్షయాగము - 21:
›
4-67-క. అనయముఁ బిలువక యుండం జన ననుచిత మంటివేని జనక గురు సుహృ జ్జననాయక గేహములకుఁ జనుచుందురు పిలువకున్న సజ్జను లభవా!" 4-68-వ. అని ...
Tuesday, May 2, 2017
దక్షయాగము - 20:
›
4-65-చ. "ముదమునఁ దన్మఖోద్భవ విభూతిఁ గనుంగొన నన్యకామినుల్ పదవులు గట్టి భూషణవిభాసితలై నిజనాథయుక్తలై మదకలహంస పాండురసమంచిత దివ్య విమానయ...
Monday, May 1, 2017
దక్షయాగము - 19:
›
4-63-క. నాతోడను స్నేహము గల మాతను దత్సోదరీ సమాజము ఋషి సం ఘాతకృత మఖసమంచిత కేతువుఁ గన వేడ్క గగనకేశ! జనించెన్. 4-64-వ. అదియునుం గాక; దేవా...
Sunday, April 30, 2017
దక్షయాగము - 18:
›
4-61-క. ఆ యజ్ఞముఁ గనుగొనఁగా నా యనుజులు భక్తిఁ బ్రాణనాథుల తోడం బాయక వత్తురు; మనముం బోయిన నే వారి నచటఁ బొడగనఁ గల్గున్. 4-62-క. జనకుని మ...
Saturday, April 29, 2017
దక్షయాగము - 17:
›
4-59-క. సతి దన పతి యగు నా పశు పతిఁ జూచి సముత్సుకతను భాషించె; "ప్రజా పతి మీ మామ మఖము సు వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే; 4-60-క...
Friday, April 28, 2017
దక్షయాగము - 16:
›
4-58-సీ. తనరారు నవరత్న తాటంక రోచులు; చెక్కుటద్దములతోఁ జెలిమి చేయఁ; మహనీయ తపనీయమయ పదకద్యుతు; లంసభాగంబుల నావరింప; నంచిత చీనిచీనాంబర ప్రభ...
‹
›
Home
View web version