పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
ఇల్లు
(Move to ...)
హోమ్
ప్రవేశిక
గ్రంధము
కోశాలు
వివరణలు
చర్చ - తెలుగుభాగవతం
▼
Tuesday, July 26, 2016
క్షీరసాగరమథనం – దంతచతుష్టాహతి
›
అష్టమ స్కంధము : ఐరావతావిర్భావము 8-258- క. దం త చతుష్టాహతి శై లాం తం బులు విఱిగి పడఁగ న వదాత కుభృ త్కాం తం బగు నైరావణ దం తా...
Monday, July 25, 2016
క్షీరసాగరమథనం – సచ్చంద్రపాండురంబై
›
అష్టమ స్కంధము : ఉచ్చైశ్రవావిర్భవము 8-255- క. స చ్చం ద్రపాండురంబై యు చ్చై శ్రవ మనఁగ దురగ మొ గి జనియించెం బు చ్చి కొనియె బ...
Sunday, July 24, 2016
క్షీరసాగరమథనం – అగ్నిహోత్రి యనుచు
›
8-253- ఆ. అ గ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ ము నులు పుచ్చికొనిరి ము న్నెఱింగి వి బుధ సంఘములకు వె రవుతో నధ్వర హ వులు పె...
Saturday, July 23, 2016
క్షీరసాగరమథనం – తెల్లని మేనును
›
అష్టమ స్కంధము : సురభి ఆవిర్భావము 8-251- వ. మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ. 8-252- క. తె ల్ల ని మేనును నమృతము జి ల...
Friday, July 22, 2016
క్షీరసాగరమథనం – హాలాహల భక్షణ కథ
›
8-250- క. హా లా హల భక్షణ కథ హే లా గతి విన్న వ్రాయ నె లమిఁ బఠింపన్ వ్యా ళా నల వృశ్చికముల పా లై చెడ రెట్టిజనులు భ యవిరహితుల...
‹
›
Home
View web version