పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
ఇల్లు
(Move to ...)
హోమ్
ప్రవేశిక
గ్రంధము
కోశాలు
వివరణలు
చర్చ - తెలుగుభాగవతం
▼
Monday, January 27, 2014
తెలుగు భాగవత తేనె సోనలు – 184
›
రామున్ 2-160- క. రా మున్ మేచకజలద శ్యా మున్ సుగుణాభిరాము స ద్వైభవసు త్రా మున్ దుష్టనిశాటవి రా మున్ బొమ్మనియెఁ బంక్తి ర థుఁ డడ...
Sunday, January 26, 2014
తెలుగు భాగవత తేనె సోనలు – 183
›
రావేసుందరి 10.1-773- శా. రా వే సుందరి! యేమె బోటి! వినవే ; రా జీవనేత్రుండు బృం దా వీ ధిం దగ వేణు వూఁదుచు లస త్స వ్యానతాస్యంబుతో భ్...
Saturday, January 25, 2014
తెలుగు భాగవత తేనె సోనలు – 182
›
జనకసుతా 9-734- క. జ న కసుతాహృచ్చోరా! జ న కవచోలబ్దవిపిన శై లవిహారా! జ న కామితమందారా! జ న కాది మహీశ్వరాతి శ య సంచారా! ...
Friday, January 24, 2014
తెలుగు భాగవత తేనె సోనలు – 181
›
వాచవి యైన 1-421- ఉ. వా చ వియైన గడ్డిఁ దిని వా హిను లందు జలంబు ద్రావఁగా నీ చ రణంబు లెవ్వఁ డిటు ని ర్దళితంబుగఁ జేసె వాఁడు దా ఖే చ రు...
‹
›
Home
View web version