Thursday, September 16, 2010

సప్తమ స్కంధము

సప్తమ స్కంధము దస్త్రముల కట్టను అంతర్జాలములో (sky drive) అప్లోడు చేసితిని. లింకు అనుక్రమణిక యందు చూపితిని. గమనించగలరు.
మరియు 7 వ స్కంధము పాటము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టితిని.

The files can be downloaded from skydrive
skydrive url : http://cid-1f7c68c583d37e2a.office.live.com/browse.aspx/.Public/7th%5E_Skamdha?uc=5

(or) from scribd url :
సప్తమ స్కంధము

Thursday, July 29, 2010

షష్ఠ స్కంధము

షష్ఠ స్కంధము దస్త్రముల కట్టను అంతర్జాలములో అప్లోడు చేసితిని. లింకు అనుక్రమణిక యందు చూపితిని. గమనించగలరు.
మరియు 6 వ స్కంధము పాటము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టిలిని.

Sunday, May 2, 2010

పంచమ స్కంధం, ద్వితీయ ఆశ్వాసము

పంచమ స్కంధం, ద్వితీయ ఆశ్వాసము ఐదు (5) దస్త్రములు అంతర్జాలములో పెట్టితిని. ఆ కట్ట లింకు
అనుక్రమనికలో గమనించగలరు. అలాగే పాఠం, ప్రతిపదార్ధములు scribd.com లో పెట్టితిని చూడగలరు.

Monday, March 15, 2010

పంచమ, చతుర్థ స్కంధములు

పంచమ, చతుర్థ స్కంధములను మూల గ్రంథము,ప్రతి పదార్థములు (టీక టిప్పణి) లను scribd.కం లో పెట్టితిని
క్రింది లింకులో చూడగలరు.

http://www.scribd.com/v%20sambasiva%20rao

అలాగే చతుర్థ, పంచమ స్కంధములు యొక్క ఆరు (౬) దస్త్రములను అంతర్జాలములో పెట్టితిని చూడగలరు

Thursday, October 15, 2009

మూడవ స్కంధము వరకు కొన్ని పటములు

పటము – 1 స్కంధములందుగల గద్యపద్యల పరిమాణములు



మొదటి మూడవ స్కంధము వరకు ఎంచిన ప్రాథమిక సమాచార పట్టిక వివరములను పటముల
రూపములో చూపబడినవి.


పటము – 2 స్కంధములందుగల పంక్తుల, పలుకుల సంఖ్యలు



పటము – 3 స్కంధములందు ప్రయోగింపబడిన అక్షరముల పరిమాణములు.









పటము – 4 స్కంధములందు ప్రయోగింపబడిన అక్షరముల రకములు