ఇల్లు

Wednesday, September 30, 2009

తృతీయ స్కంధము - scribd.com లో ప్రచురణ - గురించి

పోతన తెలుగు భాగవతము తృతీయస్కంధముయొక్క పాఠ్యభాగమును 290909 తారీఖున www. scribid.comలో ప్రచురించడమైనది. దీనిని ఈక్రింది లింకులో చూడవచ్చును.

http://www.scribd.com/doc/20378446/POTHANA-TELUGU-BHAGAVATHAM-3rd-SKAMDAMU-

ప్రథమ ద్వితీయ స్కంధములను ఇంతకు ముందే ప్రచురించుట జరిగినది. వానిని కూడ చూడవచ్చు.


తృతీయస్కంధముయొక్క దత్తైలు త్వరలో ప్రచురింపబడును.


1 comment:

  1. అత్యద్భుతమో సాంబా!
    నిత్యము హరి కథలు చదువు నిరుపమ భక్తా!
    సత్యము చెప్పెద వినుఁడయ!
    స్తుత్యులె హరి భక్తు లగును; శోభిలు నిలలో.
    మీ ప్రయత్నం చాలా బాగుందండి.
    అభినందనలు.
    మా మనుమరాలింక మీ బ్లాగుకతుక్కుపోతుందెమో నని భయంగా ఉంది.
    ధన్యవాదాలు.

    ReplyDelete