కోశాలు

 ఇక్కడ గణనోపాఖ్యనం లో జనింపజేసిన కొన్ని కోశాలు ఉంటాయి.
కింద లింకుల లో చూడండి,

అనుక్రమణిక
అకారాది అనుక్రమణిక


               Words used & their breakup words (pada prayoga kosam = TB pada viniyoga suchaka) of Pothana Telugu Bhagavatham is uploaded in my sky drive – draft folder (LINK). Help is requested in attending to minor details like: The sheet 1 is words used sheet 2 is text, hyper links are required for each line no in sheet1 (col-d) to corresponding line no (SK-Padya-line no) in sheet2 (col-F). Just copy from sheet2 paste – paste hyperlink (home tab) in all corresponding line nos (may use ctrl+F).
                  Dictionary for word used in Pothana Telugu Bhagavatham, TB-Nighantu is uploaded in my sky drive  – draft folder (LINK). Help is requested in attending to minor details like: Deleting multiple entries etc
హైదరాబాద్ - 18 ఏప్రిల్ 2012.

తెలుగు భాగవతము పద వినియోగ సూచిక (పద ప్రయోగాలు) నా స్కైడ్రైవ్ లో పెట్టాను. దయచేసి దీనికి కొంచం సహాయం చేయండి. చేయవలసిన చిన్న చిన్న సవరణాదులు, ఉదా. షీటు1 లో పదాల తాలూకు పంక్తి సంఖ్యల (column D) నుండి హైపర్ లింకు షీటు2 ఉన్న స్కంధ-పద్య-పంక్తి (column F) పెట్టిపెట్టండి.

తెలుగు భాగవతము నిఘంటువు నా స్కైడ్రైవ్ లో పెట్టాను. దయచేసి దీనికి కొంచం సహాయం చేయండి. చేయవలసిన చిన్న చిన్న సవరణాదులు, ఉదా. పునరుక్తి పదాలు, అర్థాలు తొలగించుట మొదలగునవి.


1 comment:

Kasturi said...

I am interested in helping. Please contact me so we can discuss this at length.