Tuesday, September 16, 2014

పరీక్షిత్తు పూర్వ, ఉత్తర తరాలు

              నవమ స్కంధము
సంక్షిప్త పటము
శ్రీ మద్భాగవత అనే పురాణ రాజమును పారీక్షితం అని కూడ అంటారు. 
భాగవతం అనే సకల దివ్య పుష్ప హారాల సమాహారానికి ఆధారభూతమైన దారం ఆ పరీక్షిణ్మహారాజే. 
పరీక్షిత్తు స్వయంగా మహా తత్వవేత్త. ఆ మహాత్ముని వంశంలోని పూర్వ మరియు ఉత్తర తరాల వారిని తలచుకుందాం రండి.
గమనిక - ఒక పొరపాటు సరిదిద్దుకొని, తరము సంఖ్య కుండలీకరణం () లో వేసిన సంక్షిప్త పటముతో మార్చటమైనది. పొరపాటు ఎత్తిచూపి ఈ అవాకాశం ఇచ్చిన కార్తిక్ గారికి, సువర్చల గారికి ధన్యవాదాలు.


No comments: