Saturday, July 6, 2013

దశమ స్కంధం ద్వితీయ భాగం - పద్యాలు

               ప్రస్తుతం దశమ స్కంధం ద్వితీయ భాగం పద్యాలు, ఆడియోలు టీకటిప్పణులతో సహా తెలుగుభాగవతం.కం లో సగంపైగా ఎక్కించాం. ఈ స్కంధంలోని 1342 పద్యాలలో ఇప్పటికి 700 పైన ఎక్కించాము.  మొత్తం 14 స్కంధాలులో (5&10 ల రెండో భాగాలతో కలిపి) 9 స్కంధాల పద్యాలన్నీ ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం మీకు తెలిసిందే. మిగతా వాటిని కూడ మీ ఆశ్శీస్సుల బలంతో తొందరలోనే అందిస్తామని మనవి. 
        మిత్రులారా! శ్రేయోభిలాషులారా! మన జాలికకు మీ ఆదరణ కొనసాగించండి. మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయండి. అవి మాకెంతో బలాన్నిస్తాయి.

No comments: