Saturday, June 29, 2013

పిడిఎఫ్ దస్త్రాలు ఆండ్రాయిడ్ లో చూడటానికి దీక్షిత్ గారి సూచనలు

సౌజన్యశీలురు సహృదయులు శ్రీ దీక్షిత్ గారు తెలుగు భాగవతం పిడిఎఫ్ దస్త్రాలను ఆండ్రాయిడ్ సంచారిణి (సెల్), tablet (మాత్రగణక) లలో చూడటానికి వీలు కల్పించే చేసిన సూచనలు ఉటంకిస్తున్నా ప్రయత్నించండి. వారికి ధన్యవాదాలు ఇక్కడ చెప్పొచ్చు.
You can download PDF reader app into your tablet and search for true type fonts. for Telugu in Google for android Link: http://sriandroid.wordpress.com/
మీ టేబ్లెట్టులో పిడిఎఫ్ చదువరి (రీడరు) ఆప్పు దిగుమతి చేసుకోండి. తెలుగు ట్రూటైపు ఖతులను అంతర్జాలికలో వెతకండి. గూగులు ఆండ్రాయిడుకి పనిచేసే తెలుగు సంబంధించిన లింకు ఇదే.