Friday, August 31, 2012

వాల్మీకి రామాయణం (తెలుగు) / Cover

వాల్మీకి రామాయణం (తెలుగు) / Cove చాలా బాగుంది. చూడండి

5 comments:

Vijayachandar Mallikarjuna said...

Naa hrudayapurvaka kruthagnathalu mariyu abhinandanalu sir meeku...

---Vijay

vsrao5- said...

ధన్యవాదాలు విజయ్ గారు

Anonymous said...

Namaste sir ,

Mee blog chala bagundi

dhanyavadalu. -Siva

krishnaveni said...

అయ్యా సాంబశివ రావు గారు ధన్యవాదములు మీ బ్లాగ్ కి . మీరు వుంచిన లింక్ వాల్మీకి రామాయణం (తెలుగు) / Cove మాకు open కావటము లేదు. దయచేసి మీకు వీలు అయితే ఆ లింక్ ని .pdf లో పెట్ట గలరు లేదా ఆ లింక్ .pdf లో ఎక్కడ వుందో చెప్పగలరు.
మీ అభిమాని ,
కృష్ణ ఫణి.

vsrao5- said...

కృష్ణవేణి గార్కి, అఙ్ఞాతగార్కి,
కృతఙ్ఞతలు మీరు చూపే ఆసక్తికి, ప్రోత్సాహానికి.
కృష్ణవేణి గారు ఇదే లింకు http://www.pageflip-flap.com/read?r=Bn8vg2WVae3tBzeZRH#/friend నాకు ఓపెన్ అవుతోంది. ఓపెన్ న్యూవిండో వాడాను. లేకపోతే ఈ url కాపీపేస్ట్ చేసి ప్రయత్నించండి. నాకు కనిపించిన వరకు పిడిఎఫ్ అంటే ఒక్కొక్క పేజీ చేయాలి కొద్దిగా శ్రమ. మరి సీనియర్ సిటిజనుని కదా, కావాలంటే ప్రయత్నిస్తా. ఎలా పంపాలి చెప్పండి. నా మైలు వి ఎస్ ఆర్ ఎ ఒ ఎట్ జిమైల్ డాట్ కాం.