Saturday, July 21, 2012

DEDICATED SITE

పోతన తెలుగు భాగవతం మరింత ఆకర్షణీయంగా ప్రజల లోనికి తీసు కెళ్ళవలె ననెడి ఆకాంక్షతో; తెలుగు భాగవతం డాట్ కామ్ అని ప్రత్యేకంగా ఒక అంతర్జాల సైటు నిర్మిస్తున్నాము. దీనిలో పద్యాల కింద ఆడియో, టీకటిప్పణులు ఇవ్వబడుతున్నాయి. కొన్ని పద్యాలకి బొమ్మలు కూడ చూపి మరింత ఆకర్షణీయంగా చేయబడుతున్నయి. మిగతా విషయాలు ఆయా బొత్తాల కింద ఇవ్వబడతాయి. ఇవన్నీ వాడుకరులకు మరింత అనుకూలంగా ఉండటానికి చేస్తున్నాము. 12వ స్కంధం అన్ని పద్యాలు ఎక్కించడం ఐంది. ప్రథమ, దశమ స్కంధాలలోని పద్యాలు ఎక్కించ బడుతున్నాయి. ఇది ఫ్రీ సైటు లాగిన్ లాంటివి కూడ అక్కర లేదు. దీనిలో పాలుపంచుకోడానికి అందరు ఆహ్వానితులే.
సరసులు, సహృదయులు, భాగవత ప్రియులు, తెలుగు భాషాభిమానులు ఈ సైటునకు, మాకు, మా కృషికి ప్రోత్సాహ సహకారాలు అందించ ప్రార్థన. ఈ డెడికేటెడ్ సైటుకి లింకు కింద ఇవ్వబడినది. చూసి మీ సూచనలు అభిప్రాయాలు యిచ్చి ప్రోత్యహించగోర్తాను. దీనికి తగిన ప్రాచుర్యం కల్పించుటకు సహాయపడ గోర్తాను.
http://www.telugubhagavatam.com/products.php?psid=49&catid=6&scatid=10&ccatid=
లేదా
http://www.telugubhagavatam.com/
భవదీయుడు, --
ఊలపల్లి సాంబశివ రావు, గణనాధ్యాయి, +919959613690

No comments: